Home / భక్తి
మనలో దేవుళ్లను నమ్మేవారు చాలా మంది ఉంటారు. వారంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగల సమయంలో దేవాలయాలకు వెళ్తుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గుడి వెళ్లే ఉంటారు.
ఈ రోజు మీకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు దాని వల్ల మీరు ఒత్తిడికి గురైతారు.ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతాయి.మీ స్నేహితులు డబ్బు సాయం కోసం మీ దగ్గరికి వస్తారు.మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది.మీకు ఈ రోజు చాలా కష్టంగా గడుస్తుంది. మీ వైహహిక జీవితం కొత్త మార్పులు వస్తాయి.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు.
ఏ విషయం ఐన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు చేయకండి.కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా నష్టపోవాలిసి ఉంటుంది.ఈ రోజు మీకు బాగా కలిసివస్తుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న గొడవలు ముదిరే అవకాశం ఉంది.కాబట్టి మీ జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండండి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శక్తి ఆలయాల్లో ఒకటి, తమిళుల ఆరాధ్య దేవతగా పూజింపబడుతున్న సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ హుండీల లెక్కింపులో రూ. 58,68,427 లను భక్తులు కానుకల రూపంలో చెల్లించుకొన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు అధికారులు తెలిపారు.
మీకు వచ్చిన కష్టాల గురించి ఆలోచిస్తారు. మీరు త్రాగుడు మానకపోతే మీరు చాలా కోల్పోవలిసి వస్తుంది. ఒకరిని అనుమానించే ముందు నిజ నిజాలు తెలుసుకొని అనుమానించండి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఏర్పాటు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వమించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మీ జీవితం మిమ్మల్ని ప్రశ్నించక ముందే ఎదో ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోవాలి లేకపోతే చాలా కోల్పోవాలిసి వస్తుంది.
బాలాపూర్ గణేష్ అన్నా, అక్కడి లడ్డు వేలం పాట అన్నా అందరూ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. బాలాపూర్ లడ్డూ చుట్టు సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ లడ్డును చేజిక్కించుకుంటే నట్టింట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందనే విశ్వాసం ఉన్నాయి.