Home / భక్తి
పని వత్తిడి మరింత వత్తిడిని పెంచుతుంది.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది.ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు.మీ కుటుంబాన్ని కూడా పట్టించుకోండి. చిరు వ్యాపారులకు కలిసి రానుంది.మీ జీవిత భాగస్వామితో మీ సమయాన్ని సంతోషంగా గడుపుతారు.
ఆరోగ్యం సమస్యల ఎక్కువవుతాయి.ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది. ప్రతి దానికి భయపడకండి.భయ పడితే ఏమి చెయ్యలేరు.ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు.అనుకోకుండా మీ బంధువులు మీ ఇంటికి వస్తారు.ఈ రాశికి చెందిన వారు అనుకున్న వాటిని సాధిస్తారు.మీ వైవాహిక జీవితంలో మీకు కొత్త ఇబ్బందులు వస్తాయి.
పితృ పక్షంలో చనిపోయిన వారిని తలచుకుంటూ, వారి ఆత్మకు శాంతి కలగాలని పిండ ప్రదానం చేస్తారు.ఈ పిండ ప్రధానం చేసే వారు దానం, శ్రాద్ధం వంటి కార్యక్రమాలు కూడా చేస్తే మంచిదట.. ఇలా చేయడం వాళ్ళ చనిపోయిన వారు సంతోషించడమే కాకుండా వారికి ఏం కోరుకున్నా అవి నెరవేరతాయి.
మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను నుంచి బయట పడతారు.మీరు ఏదైనా పని చేసే ముందు మీ కుటుంబ సభ్యుల సూచనలను పాటించండి.ఈ రోజు మీ భాగస్వామి మాటలకు మీరు ఆమె ప్రేమలో పడిపోతారు.మీ ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది.ఈరాశికి చెందినవారు వారితో వారు కొంత సమయాన్ని గడుపుతారు.ఆఫీసులో పనిఒత్తడి వలన చిరాకుగా అనిపిస్తుంది.ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖదేవాలయాల్లో ఆన్లైన్ సేవలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సీఎం జగన్ సూచనల మేరకు అన్ని దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలు విస్తరిస్తామని ఆయన తెలిపారు.
ఈరోజు ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచించి మొదలుపెడితే అన్ని రాశుల వారికి శుభాలు జరుగుతాయి. మరి జన్మనక్షత్ర దృష్ట్యా ఏఏ రాశివారికి వారి జాతకపరిణామం ఎలా ఉంటుందో తెలుసుకుందామా.. నేడు (సెప్టెంబర్ 21వ తేదీ) బుధవారం రాశి ఫలాలను ఒకసారి చూసేద్దాం..
ప్రస్తుతం రాశులు, జాతకాలు గురించి ఎక్కువ ఆరాలు తీస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారు. మనకి తెలియని విషయం ఏంటంటే గ్రహాల రాశి పరివర్తనం 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. ఐతే కొన్ని సంతోషంగా, మరి కొన్ని దురదృష్టకరంగా ఉంటాయి.అక్టోబరు 16న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు.
ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి.ధన లాభం వస్తుంది.మీ కుటుంబలోని చిన్న పిల్లలని దగ్గరికి తీసుకోండి.ఈ రోజు మీరు విలువైన బహుమతులను అందుకుంటారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.అనుకోకుండా మీ ఇంటికి ఈ రోజు బంధువులు వస్తారు. ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
తెలంగాణ పండుగల్లో ప్రజలు ఆరాధించుకొనే పండుగల్లో బతుకమ్మ ఉత్సవాలు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా బతుకమ్మ పండుగను చేపడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తుంటుంది
వినాయకుడి విగ్రహం పాలు తాగడం... చెట్టు నుంచి పాలు కారడం... వంటి వాటిని మనం వినే ఉంటాం. కాగా వీటిని కొందరు హిందువులు దైవం చేస్తున్న అద్భుతంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.