Home / భక్తి
సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలం ఆలయ దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి.
గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు చాల మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తువస్తుంది.
మీరు కన్న కలలు నెరవేరతాయి. మీరు దేని గురించి బాధ పడాలిసిన అవసరం లేదు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ వైహహిక జీవితం మారబోతుంది. మీ పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు నచ్చి నట్టుగా మారుతుంది.
ఇంట్లో మీ పరిస్థితిలు గందరగోళం చేస్తాయి.అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి వస్తుంది.ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. కొత్త పరిచయాలు జరుగుతాయి కానీ అందరిని నమ్మకండి. మీ జీవిత భాగస్వామి మీ మీద కొండంత ప్రేమను చూపిస్తుంది.
మీ శక్తి మీకు తిరిగి వస్తుంది. మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు జీవితంలో పెద్ద సమస్యలనుఎదుర్కొకోవాలిసి ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.మీ కుటుంభం సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
తిరుమలలో శనివారం అర్ధరాత్రి వరకు 78,833 మంది స్వామి వారిని దర్శించుకోగా, 36,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీల్లో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
ఈ రోజు ఒక సంతోషకరమైన వార్త వింటారు. మీరు అప్పు ఇచ్చి ఉంటే మీ దగ్గరికి ఆ డబ్బు చేరుతుంది. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే మీకు సహాయం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎపుడూ లేనివిధంగా ఒక భక్తుడు సేవలందించడంలో జాప్యం జరుగుతోందంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనితో కోర్టు అతనికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
మనలో చాలా మంది భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే అనుకుంటారు. సెప్టెంబరు నెలలో మూడు రాశుల వారి జాతకాలు మరబోతున్నాయి. ఈ రాశులలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి. సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వ్యక్తులకు డబ్బును మరియు విజయాన్ని సాధిస్తారు.
ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీరు డబ్బును ఇంకా పొదుపు చేయాలి. మీరు చేయాలనుకున్న పని పైనే దృష్టి పెట్టండి. ఎవరో ఎదో అనుకుంటారని వెనుకడుగు వేయకండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.