Home / బిజినెస్
బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈరోజు ప్రతికూలంగా ప్రారంభించిన మార్కెట్లు రోజు ముగిసే వరకు అదే బాటలో కొనసాగాయి. ఏ దశలో కూడా మార్కెట్లకు కొనుగోళ్ల నుంచి మద్దతు లభించలేదు.
దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ 2023 సీజన్ క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ అలరించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరుతో ముగిసింది.
మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్దం అవుతోంది. లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ పేరుతో అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ సోమవారం ప్రకటించిన తన వార్షిక నివేదికలో పేర్కొంది.
బిస్లరీ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించే బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ.. తాజాగా మూడు ఫ్లేవర్లలో సాఫ్ట్ డ్రింక్స్‌ను మార్కెట్ లో విడుదల చేసింది.
2022- 23లో మార్కెట్ లో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 7. 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఇండియా వార్షిక రిపోర్టు వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్టు రిపోర్టు తెలిపింది.
ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లు.. గత కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ రేట్లను స్థిరంగా ఉంచుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో రిలయన్స్ కు చెందిన ‘జియో సినిమా’వ్యూవర్స్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో వీక్షించారు.
దేశీ స్టాక్ మార్కెట్లు మూడో రోజు మంగళవారం కూడా లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా లాభ నష్టాల మధ్య కదిలాయి. ఆఖరి గంటన్నరలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో లాభాలతో స్థిరపడ్డాయి.
కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు పుంజుకున్నాయి. కానీ, విమానయాన పరిశ్రమలో సిబ్బంది కొరత మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పైలట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం, ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మే 30 మంగళవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.