Today Gold And Silver Price : నేటి ( జూన్ 1, 2023 ) బంగారం, వెండి ధరలు.. మళ్ళీ పైపైకి పోతున్న పసిడి
ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం (జూన్ 1) నాడు కూడా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
Today Gold And Silver Price : ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం (జూన్ 1) నాడు కూడా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400, 24 క్యారెట్లపై 440 మేర ధర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.4200 మేర పెరిగి రూ.76,800 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,580
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,930 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 లుగా కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,800 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.76,800
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,800
బెంగళూరులో రూ.72,000
కేరళలో రూ.76,800
కోల్‌కతాలో రూ.72,800
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,800
విజయవాడలో రూ.76,800
విశాఖపట్నంలో రూ.76,800 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.