Home / బిజినెస్
బీజీఎంఐ ఇపుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని.. వినియోగదారులకు గేమ్ ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యునిల్ సోహ్న్ తెలిపారు.
దేశంలో యూపీఐ లావాదేవీలు రోజు రోజుకూ పుంజుకుంటున్నాయి. 2026- 27 నాటికి ఒక రోజు లావాదేవీలు 100 కోట్లకు చేరుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి సమానమని తెలిపింది
దేశీయ ఈ కామర్స్ రంగంలో ప్రముఖ కంపెనీ రిలయన్స్ దూసుకుపోతోంది. సుమారు రూ. 12.30 లక్షల కోట్ల దేశీయ ఈ కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్ మార్ట్ కంటే రిలయన్స్ ముందుందని పేర్కొంది.
భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల రవాణా బాగా పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పీసీల రవాణా 29.92 లక్షల యూనిట్లకే పరిమితమైంది. ఇది గత ఏడాది తో పోలిస్తే 30 శాతం తక్కువగా నమోదు అయింది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్‌లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ మాల్ వేర్ ‘దామ్’తో పెను ముప్పు ఉందని వినియోగదారులను అలెర్ట్ చేసింది.
బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం, ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా కూడా బంగారం ధర భారీగా తగ్గింది. ఈ మేరకు నేడు (మే 27, 2023 ) న తులం బంగారంపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
జై కోటక్, అదితి ఆర్య నిశ్చితార్థం పై చాలా రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫొటోలు బయటకు కూడా వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ అధికారంగా చెప్పలేదు.
ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియోకు చెందని బ్రాడ్ బ్యాండ్ విభాగం జియో ఫైబర్ తాజాగా యూజర్ల కోసం మరో ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. మూడు నెలల కోసం తీసుకొచ్చిన ఈ ప్లాన్ ఇంటర్నెట్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడనుంది.
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు సమయం గడుస్తున్న కొద్దీ కొనుగోళ్ల అండ లభించింది. రిలయన్స్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల కళ స్పష్టంగా కనిపించింది.