Home / బిజినెస్
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ పెను విషాదంలో 270 మంది మృతి చెందగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి.
ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ భారీ ఎత్తున వడ్డీ చెల్లించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్రైమాసిక చెల్లింపుల్లో భాగంగా 40 మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది.
ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశ మొత్తం తల్లడిల్లింది. దేశ రైల్వే చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదంగా నిలిచింది. ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పయిన వారెందరో.
Gold And Silver Prices: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. దిగివచ్చిన పసిడి ధరలు. ఒక్కరోజుకే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడం గోల్డ్ ప్రియులకు చాలా ఊరటను కలిగిస్తుందనే చెప్పాలి.
ప్రముఖ టూ వీలర్ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త హెచ్ఎఫ్ డీలక్స్ భారత మార్కెట్ లో లాంచ్ అయింది. మెరుగైన ఫీచర్లతో ఈ బైక్‌ను కంపెనీ తీసుకొచ్చింది. కొత్తగా లాంచ్ అయిన హెచ్ ఎఫ్ డీలక్స్ కిక్ వేరియంట్
ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే పెరుగుతున్న ఈ ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ మేరకు శనివారం (జూన్ 3) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,110 గా
దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. సంస్థ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ప్రమ్ హోమ్‌ను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నూతన వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్టు పలు రిపోర్స్ చెబుతున్నాయి.
గత రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న దేశీ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మధ్య మధ్యలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
అమెజాన్ నుంచి మరో స్మార్ట్ స్పీకర్ భారత మార్కెట్ లో రిలీజ్ అయింది. అమెజాన్ నుంచి ఇంతకు ముందు వచ్చిన ఎక్ డాట్ లాగానే తాజాగా ‘ఎకో పాప్’ పేరుతో ఈ స్పీకర్ లాంచ్ అయింది.
వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల తయారీ ఉంటుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. టెక్ దిగ్గజం యాపిల్ కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్ కాన్ ఈ తయారీని చేపట్టబోతోందని ఆయన తెలిపారు.