Home / బిజినెస్
ప్రముఖ టూ వీలర్ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త హెచ్ఎఫ్ డీలక్స్ భారత మార్కెట్ లో లాంచ్ అయింది. మెరుగైన ఫీచర్లతో ఈ బైక్‌ను కంపెనీ తీసుకొచ్చింది. కొత్తగా లాంచ్ అయిన హెచ్ ఎఫ్ డీలక్స్ కిక్ వేరియంట్
ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే పెరుగుతున్న ఈ ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ మేరకు శనివారం (జూన్ 3) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,110 గా
దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. సంస్థ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ప్రమ్ హోమ్‌ను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నూతన వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్టు పలు రిపోర్స్ చెబుతున్నాయి.
గత రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న దేశీ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మధ్య మధ్యలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
అమెజాన్ నుంచి మరో స్మార్ట్ స్పీకర్ భారత మార్కెట్ లో రిలీజ్ అయింది. అమెజాన్ నుంచి ఇంతకు ముందు వచ్చిన ఎక్ డాట్ లాగానే తాజాగా ‘ఎకో పాప్’ పేరుతో ఈ స్పీకర్ లాంచ్ అయింది.
వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల తయారీ ఉంటుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. టెక్ దిగ్గజం యాపిల్ కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్ కాన్ ఈ తయారీని చేపట్టబోతోందని ఆయన తెలిపారు.
బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు ( జూన్ 2, 2023 ) న పైపైకి పోతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. శుక్రవారం (జూన్ 2) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,700 లు ఉండగా..
భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్, గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వినియోగదారుల ప్యాక్‌ల సబ్‌స్క్రిప్షన్‌లో 102% వృద్ధిని సాధించింది. చివరి క్షణంలో రద్దీని తప్పిస్తూ, సేవలను విస్తరించేందుకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు భారీ స్థాయిలో నమోదు చేస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. కాగా, తాజాగా మే నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను వివరాలు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ నుంచి మరో స్కూటర్ రాబోతుంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ నుంచి 450 శ్రేణిలో రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 450 ఎక్స్ పేరుతో