Home /Author Sneha Latha
Mad Square Movie Swathi Reddy Full Video out Now: రీసెంట్ సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైన్ మ్యాడ్ స్క్వేర్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. యుత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ బాగా అలరించింది. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. 2023లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన […]
Nani HIT 3 Trailer Breaks Rajamouli’s Baahubali 2 and RRR Records: హీరో నాని నటిస్తున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేసు’ (HIT 3). హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రమిది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌ని సస్పెన్స్ థ్రిల్లింగ్‌తో రూపొందించారు. కానీ, మూడో భాగాన్ని ఫుల్ యాక్షన్, క్రైం థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మే 1న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న […]
Urvashi Rautela Shared Post And Delete on Tamannaah Tera Nasha: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ తేరా నషా పాటపై ఆమె చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసి ఆ వెంటనే దానికి డిలీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకి అదేంటంటే.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఊర్వశీ రౌతేలా […]
Ilayaraja Sent legal Notice to Good Bad Ugly Makers: తమిళ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. తెలుగు, తమిళంలో ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. కానీ తమిళంలో మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల క్లబ్లో చేరింది. వివాదంలో గుడ్ బ్యాడ్ అగ్లీ.. […]
Pawan Kalyan’s wife Anna Lezhneva Background & Assets Details: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రష్యా మోడల్, నటి అయిన ఆమెను పవన్ కళ్యాణ్‌ను 2013లో పెళి చేసుకున్నారు. అప్పటి నుంచి లెజినోవా పవన్ వెన్నంటే ఉంటూ ఆయన సినీ, రాజకీయ జీవితంలో తొడుగా ఉంటున్నారు. ఇటీవల వీరి తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. […]
Mahesh Babu return to Hyderabad from Italy: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటలీ వెకేషన్ నుంచి తిరిగి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అభిమానులతో ఫోటోలు దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్.. దర్శక ధీరుడు రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ29(#SSMB29) మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. దీంతో షూటింగ్‌కి కాస్తా బ్రేక్ దొరకడంతో ఇటీవల కుటుంబంతో కలిసి ఇటలీ వెకేషన్‌కి వెళ్లాడు. ఫ్యామిలీతో […]
Tollywood Stars Who Have Own Private Jets Worth Crores: ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు హీరోలంత పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నారు. దీంతో రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్లో తీసుకుంటున్నారు. ఒకప్పుడు 20 నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు ఇప్పుడు వందల కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇక వారి లైఫ్‌స్టైల్ కూడా మరింత లగ్జరీ మారింది. దీంతో స్టార్ హీరోల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సాధారణ ప్రజలు […]
Hero Ravi Teja’s Mass Jathara ‘Tu Mera Love’ Lyrical Song Out: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. హిట్స్ ప్లాప్స్తో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ మాస్ హీరో. ఈ క్రమంలో కొత్త దర్శకుడు భాను భోగవరపుతో చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటుంది ఈ సినిమా. త్వరలోనే […]
Kannada Actor Bank Janardhan Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ బ్యాంక్ జనార్థన్ (75) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కన్నడలో పలు సినిమాల్లో నటించిన పలు బుల్లితెర సీరియల్స్‌లోనూ నటించి మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల […]
Nidhhi Agerwal Counter to Netizen Who Slams Her: తనపై విమర్శలు చేసిన ఓ నెటిజన్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఓ నెటిజన్ ట్విటర్లో శ్రీలీలతో పోలుస్తూ నిధిపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ఇది చూసిని నిధి సదరు నెటిజన్‌కి ఇచ్చి పడేసింది. అసలేం జరిగిందంటే.. నిధి అగర్వాల్ ప్రస్తుతం హరి హర వీరమల్లుతో పాటు రాజాసాబ్‌లో చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఆమె రీఎంట్రీ ఇస్తున్న సినిమాలివే కావడం విశేషం. ఇవి […]