Tamannaah Latest Photos: రెడ్ రోజ్ డ్రెస్‌లో గులాబీలా మిల్కీ బ్యూటీ – హాట్ లుక్‌తో మతిపోగోడుతున్న తమన్నా

Tamannaah in Red Rose Dress Pics: మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

ఈ మధ్య ఐటెం సాంగ్స్‌తో హాట్ హాట్ డ్యాన్స్ స్టెప్పులతో కుర్రకారు మతిపోగోడుతుంది

మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ గ్లామర్ షోతో నెటిజన్స్‌కి కంటి మీద కునుకు లేకుండ చేస్తోంది

తాజాగా ఈ తమన్నా రెడ్ కలర్ రోజా పూల డ్రెస్‌లో ఫోటోలు ఫోజులు ఇచ్చింది

వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రోజా పూల ఎమోజీలను జత చేసింది

ఇందులో తమన్నాను చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు

ఓ రోజా పువ్వు మరో రోజాలను ధరించిందంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు

ఇక ఎర్రటి రోజా పూల డ్రెస్‌లో వెనీలా ఐస్ క్రిమ్లో మెరిసిపోతున్నావంటూ తమన్నా లుక్‌ని కొనియాడుతున్నారు

ప్రస్తుతం తమన్నా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి