Home /Author Sneha Latha
Jr NTR Joins #NTRNeel Movie Shooting from April 22nd: అంతా ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్(#NTRNeel) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రకటించారు. గతేడాది పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వచ్చింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ […]
Manchu Manoj Protest at Jalpally Home: మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి రచ్చకెక్కింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేటు ఒపెన్ చేయడం లేదంటూ మనోజ్ ఇంటిముందు బైఠాయించడంతో అక్కడ మరోసారి ఆందోళన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళవారం తన కారు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ తన అన్నయ్య మంచు విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. […]
Ram Charan Peddi Dialogue AI Video Viral: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ని కన్ఫాం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు బుచ్చిబాబు. తొలిషాట్ పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్‌కు […]
Saptagiri Mother Chittemma Died: కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి చిట్టెమ్మ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సప్తగిరి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మిస్ యూ అమ్మ.. రెస్ట్ ఇన్ పీస్’ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో పలువురు నటీనటులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. అలాగే పలువురు నటీనటులు స్వయంగా వెళ్లి సప్తగిరిని పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ […]
A Big Update Came from NTRNeel Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 32 సినిమాగా ఇది రూపొందుతోంది. అనౌన్స్మెంట్తోనే ఈ మూవీ బజ్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ సినిమాను ప్రకటించారు. స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుని గతేడాది పూజ కార్యక్రమంతో గ్రాండ్ లాంచ్ అయ్యింది. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడెప్పుడు […]
Chiranjeevi Visits Pawan Kalyan Son Mark Shankar in Singapore: ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు (Mark Shankar Pawanovich) గాయాలైన సంగతి తెలిసిందే. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాసేపటి క్రితమే పవన్ కొడుకు మార్క్ ఆరోగ్యంపై స్పందించారు. ఇక మార్క్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి సింగపూర్ వెళ్లనున్నారట. ఆయన సతీమణి సురేఖతో కలిసి […]
Court Movie Streaming on April 11th in Netflix: హీరో నాని సమర్పణలో నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. మార్చి 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షోతోనే హిట్ టాక్ అందుకుంది. కోర్డు బ్యాక్‌డ్రాప్‌లో పోక్సో యాక్ట్ […]
Upasana About Marriage Life With Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన మెగా కోడలిగానే కాదు అపోల్ హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్‌గానూ తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇటూ కోడలిగా, భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఉపాసన తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన వైవాహిక బంధంతో, రామ్ చరణ్‌తో తన జీవిత […]
Pawan Kalyan First Reaction on Son Mark Shankar Injury in Fire Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తన కుమారుడి జరిగిన ప్రమాదంతో స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అరకు పర్యటనలో ఉన్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడికి జరిగిన ప్రమాదన సంఘటనపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ కష్టసమయంలో తనకు […]