Home /Author Prime9 News
Health Benefits of Fenugreek: మెంతులు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటాయి. మెంతులు పోషకాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి. అంతే కాకుండా వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. అందుకే మెంతులను వంటకాల్లో ఉపయోగిస్తారు. ఎక్కువగా మెంతులు తినడం వల్ల కూడా బోలెడు లాభాలు ఉంటాయి. మెంతులలోని పోషకాలు: ఒక టేబుల్ స్పూన్ మెంతుల్లో దాదాపు 3 గ్రాముల ఫైబర్, 1 గ్రాము కొవ్వు, 6 గ్రాముల కార్బోహైడ్రేట్ , […]
Causes of Women Fatigue in Summer: ఎండాకాలంలో మహిళలు, అలసటకు ఎక్కువగా గురవుతుంటారు. ఇది ఒక సాధారణ సమస్యే అని అనుకుంటారు. కానీ దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధాన కారణం డీహైడ్రేషన్. అంటే శరీరంలో నీరు లేకపోవడం అని అర్థం. వేసవిలో చెమటలు: వేసవిలో మనకు చెమటలు ఎక్కువగా పడతాయి. ఇలాంటి పరిస్థితిలో.. నీరు మాత్రమే కాకుండా ఎలక్ట్రోలైట్లు (సోడియం, పొటాషియం మొదలైనవి) కూడా శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి. […]
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సెస్ ఉన్నవారినే ప్రజలు గుర్తిస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే సక్సెస్ అనేది చాలా ముఖ్యం. వరుసగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే ఆ హీరోయిన్ ను గోల్డెన్ లెగ్ అని కొనియాడేస్తారు. అదే ఒక్క ప్లాప్ వచ్చింది అంటే ఐరన్ లెగ్ అని కూలదోస్తారు. అందుకే గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండరు. ఇకపోతే ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లు తమ లక్ ను పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల […]
Glycerin For Skin: కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం కొన్ని రకాల హోం రెమెడీస్ వాడవచ్చు. ఇవి చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం గ్లిజరిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్లిజరిన్ ముఖానికి ఎక్కువ సార్లు వాడటం వల్ల కొరియన్ గ్లాస్ స్కిన్ పొందవచ్చు. గ్లిజరిన్ హ్యూమెక్టెంట్గా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని మృదువుగా, అందంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్లిజరిన్ చర్మం పొడిబారడం, దురద నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. గ్లిజరిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇంకోపక్క ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలను ఎలా అయినా ఫినిష్ చేయాలని చూస్తున్నా కూడా టైమ్ మాత్రం దొరకడం లేదు. ఇప్పటికే ఆయన నటించిన హరిహర వీరమల్లు వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న క్లారిటీ పాపం మేకర్స్ కూడా లేనట్లు ఉంది. ఇక […]
Nikhil- Kavya: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయో ఎవరికీ తెలియదు. ఘాడంగా ప్రేమించుకున్నవారు సడెన్ గా విడిపోతున్నారు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని కూడా విడిపోతున్నారు. ఇదేమీ వెండితెరకే పరిమితం కాదు. బుల్లితెరపై కూడా కొన్ని జంటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న జంటల్లో నిఖిల్ – కావ్య ముందు వరసలో ఉంటారు. ఈ జంట మొదట గోరింటాకు అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. […]
Puri- Sethupathi:డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాతో బిజీగా మారాడు. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వరుస ప్లాపు లతో ఉన్న పూరీ.. ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాను పూరీ, ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. బెగ్గర్ సినిమా కోసం పూరీ.. స్టార్స్ ను దించుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో టబు, రాధికా ఆప్టే నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. […]
Turmeric For Weight Loss: పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇందులోని ప్రత్యేక లక్షణాలు బరువు తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి పసుపు ఎలా సహాయపడుతుంది ? జీవక్రియను పెంచుతుంది: పసుపులో ఉండే కుర్కుమిన్ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది ముఖ్యంగా కొవ్వును తగ్గించడానికి. అంతే […]
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పహల్గాం సెగ అంటుకుంది. జమ్మూకాశ్మీర్ లో పహల్గాంలో జరిగిన దాడి గురించి అందరికీ తెల్సిందే. దేశ అందాలను చూడడానికి వచ్చిన 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా చంపేశారు. హిందువులు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే వారిని కాల్చి చంపారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఈ దాడిని ఇండియన్స్ మొత్తం ఖండిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఈ సమయంలోనే ప్రజల వ్యతిరేకత […]