Home /Author Prime9 News
Sugar Cane Juice: సమ్మర్లో శరీరానికి చల్లదనం, శక్తిని అందించడానికి చెరకు రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. చెరకు రసం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ చెరకు రసం సులభంగా లభిస్తుంది. మండే వేడి నుండి ఉపశమనం పొందడానికి.. చెరకు రసం తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. సమ్మర్లో నీటికి బదులుగా చెరకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, దాహం కూడా తీరుతుందని అనుకుంటారు. కానీ […]
Ghaati Movie: లేడీ సూపర్ స్టార్ అనుష్క గతః కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ శెట్టి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వీటీ.. అడపదడపా సినిమాలు చేస్తుంది. దీంతో ఫ్యాన్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేసినా.. స్వీటీ ఏడాదికి ఒక సినిమా అయినా చేస్తుంది చాలా అని సంతోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం స్వీటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఘాటీ. క్రిష్ జాగర్లమూడి […]
Keerthy Suresh: అందాల భామ కీర్తి సురేష్.. మహానటి తరువాత తెలుగులో అంత పెద్ద హిట్ ను అందుకోలేదు అనే చెప్పాలి. మహానటి తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆమె .. దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నా.. అది నాని ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఆ తరువాత బాలీవుడ్ లో పాగా వేయడానికి రెడీ అయ్యింది. బేబీ జాన్ సినిమాతో […]
Moon Transit: 25 ఏప్రిల్ 2025, శుక్రవారం తెల్లవారుజామున 3:25 గంటలకు, చంద్రుడు కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున చంద్రుడు, రాహువు, శని, బుధుడు ,శుక్రుడు సహా ఐదు గ్రహాలు మీన రాశిలో కలిసి ఉంటాయి. ఇది పంచ గ్రహి యోగాన్ని సృష్టిస్తుంది. పంచగ్రహి యోగం ఒక వ్యక్తి భావోద్వేగాలు, వృత్తి, సంబంధాలు, ఆరోగ్యం , ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. మీనం అనేది నీటి మూలక రాశి. ఇది సున్నితంగా, […]
Jupiter Transit 2025: జ్యోతిష్యశాస్త్రంలో.. బృహస్పతిని చాలా శుభప్రదమైన, ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇది జ్ఞానం, ఆనందం, శ్రేయస్సు, సంపద, వైవాహిక ఆనందానికి ఒక కారకంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహం ఒక వ్యక్తి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా జీవితంలోని వివిధ రంగాలలో విజయం సాధించడానికి అతనికి సహాయపడుతుంది. గురువు సంచారం అన్ని రాశులపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపదు. బృహస్పతి 2025 మే 14న రాత్రి 11:20 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని […]
SSMB29: ఎప్పుడెప్పుడు మొదలవుతున్నా అని రెండు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న SSMB29 ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసుకోని సెట్స్ మీదకు వెళ్ళింది. పెద్ద సినిమాలను కూడా లీకుల నుంచి ఆపలేకపోతుంది ఇండస్ట్రీ. ఇప్పటికే SSMB29 నుంచి లీకైన పోస్టర్స్ , వీడియోల్లో మహేష్ బాబు లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం కావడం.. మొట్టమొదటిసారి మహేష్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. […]
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మే 1 న రిలీజ్ కానుంది. ఇప్పటివరకు క్లాస్ హీరోగా, పక్కింటి అబ్బాయిలా ఉన్న నాని.. ఎలాగైనా ఈసారి మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లో అంత వైలెంట్ ను చూపించడంతో ఈసారి నాని అనుకున్నది సాధించేలా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. […]
Summer Tips: వేసవి కాలంలో శరీరానికి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ సమయంలో మనం ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. కానీ శరీరం నుండి నీటి పరిమాణాన్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని మీకు తెలుసా ? అంటే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి.. సమ్మర్ లో వీటిని తినకుండా ఉండటం మంచిది. ఇంతకీ ఆ నాన్ వెజ్ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా. 1. […]
Prabhas: ఇండస్ట్రీలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో రూమర్స్ రావడం సహజం. కానీ, అసలు వివాదాలు లేకుండా, ఎలాంటి ప్రైవేట్ పార్టీలకి అటెండ్ అవ్వకుండా.. ఎవరితో మాట్లాడకుండా స్టార్ హీరోగా కొనసాగడం అనేది అసాధ్యం. కానీ, దాన్ని సుసాధ్యం చేసిన ఏకైక హీరో ప్రభాస్. ఇండస్ట్రీకి వచ్చినదగ్గరనుంచి ఇప్పటివరకు డార్లింగ్ మీద ఒక్క వివాదం లేదు. విమర్శలు ఎన్ని ఉన్నా వాటిని ఏరోజు ప్రభాస్ సీరియస్ గా […]