Home /Author Prime9 News
Shani Dev angry on these Zodiac Signs: హిందూ మతంలో.. శని దేవుడిని న్యాయానికి చిహ్నంగా, కర్మల ప్రకారం ఫలితాలను ఇచ్చే దేవుడిగా భావిస్తారు. శనిని కర్మ దాత , న్యాయమూర్తి అని కూడా పిలుస్తారు. శని దేవుడిని పూజించడానికి , ఆయన ఆశీస్సులు పొందడానికి శనివారం చాలా పవిత్రమైన రోజు అని నమ్ముతారు. కానీ అందరికీ ఆయన ఆశీస్సులు లభించవు. తమ ప్రవర్తన , కర్మల కారణంగా శని దేవుడి అనుగ్రహాన్ని కోల్పోయే కొంతమంది […]
Priyanka Chopra’s Heads of State Movie Trailer: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న SSMB29 లో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇందులో ప్రియాంక హీరోయిన్ గా చేస్తుందని కొందరు అంటుండగా.. మరికొందరు విలన్ గర్ల్ […]
Vijay Devarakonda Chief guest for Suriya’s Retro Pre release event: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా రెట్రో. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెట్రో పాన్ ఇండియా లెవెల్లో మే 1 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ […]
Fahadh Faasil as Villain in Rajinikanth movie Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ గురించి చెప్పాలంటే జైలర్ కు ముందు.. జైలర్ తరువాత అని చెప్పాలి. రజినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకొనే సమయంలో జైలర్ రిలీజ్ అయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రజినీ పని అయిపోయింది అనుకున్నవారికి అతని సత్తా ఏంటి అనేది మరోసారి రుజువు […]
Ananya Nagalla Pays Tribute to the person who died in the Pahalgam Terror Attaack: అచ్చ తెలుగందం అనన్య నాగళ్ళ ప్రస్తుతం హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి కష్టపడుతుంది. మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలనుఅందుకుంది . ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ తో అమ్మడు మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తనకు అందివచ్చిన అవకాశాలను వదలకుండా […]
Hit 3 Heroine Srinidhi Shetty Loose Seetha Role in Bollywood Ramayana: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ వస్తుంది అంటూ కేజీఎఫ్ 2 సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్ ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అంత పెద్ద హిట్ సినిమాలో నటించినా కూడా శ్రీనిధికి ఒరిగింది ఏం లేదు. ఆ సినిమాతో వచ్చిన స్టార్ డమ్ అవకాశాలను తీసుకొచ్చి పెట్టిందేమో కానీ, విజయాలను […]
Karthikeya as a Villain in Chiranjeevi’s Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. మొదటిసారి చిరు సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ సినిమాలో జోడిగా మెరిశారు. చాలా కాలం తరువాత ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే […]
cranberry, apple Pine apple, watermelon juice can Reduce the Kidney Disease: మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా హానికరమైన మలినాలను, విషపూరిత అంశాలను తొలగిస్తాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా సహాయపడతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు మీ ఆహారం […]
Siddu Jonnalagadda – Vishwak Sen Combo: టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ ట్రెండ్ తగ్గిపోయింది. రెండేళ్ల క్రితం వరకు ఇద్దరు, ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపించేవారు. ఇక ఇప్పుడు హీరోలు పాన్ ఇండియా క్రేజ్ లో ఉన్నారు. ఏ సినిమా తీసినా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హీరోలతో పాటే ప్రొడక్షన్ హౌసెస్ కూడా తమ సంస్థలను అన్ని భాషల్లో విస్తరింపచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ […]