Kuberaa Ticket Price: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కుబేర టికెట్ ధరలు పెంపు

AP Government Green Signal to Kuberaa Ticket Prices Hike: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుబేర’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కుబేర’. ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధరలను జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా వీలు కల్పించారు.