Home /Author Guruvendhar Reddy
AP Cabinet Meeting started: ఏపీ క్యాబినెట్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నఈ క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అమరావతి నిర్మాణంతో పాటు మొత్తం 21 కీలక అంశాలపై క్యాబినెట్ చర్చిస్తోంది. 42, 43 సమావేశాల్లో సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలుపనున్నారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌కు 10 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే, ఇంటర్ విద్యార్థులు భోజన పథకం, మున్సిపల్ చట్ట సవరణకు […]
BJP MP alleges Rahul Gandhi pushed him in Scuffle outside Parliament: పార్లమెంట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. హోం మంత్రి అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు నిరసన చేస్తున్నారు. అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారంటూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీల నిరసనలో […]
Komatireddy vs Harish Rao in TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేడు అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. బుధవారం అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని విపక్షాలు కోరాయి. ఇదిలా ఉండగా, అసెంబ్లీలో గురువారం నల్లొండ నీటి విషయంపై చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో […]
Blinken Said Trump can negotiate to stop Iran from getting nuclear bomb: అమెరికా ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుబాంబు తయారుచేయకుండా డొనాల్డ్ ట్రంప్ చేయగలిగే సత్తా ఉందని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు కొత్తగా నియామకమయ్యే అధ్యక్షుడికి బోలెడు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టెహ్రాన్ అణ్వాయుధాన్ని డెవలప్ చేయకుండా అడ్డుకునే అవకాశం ఉందని వెల్లడించారు. […]
Huge Encounter breaks out between terrorists: జమ్ముకశ్మీర్ కాల్పులతో మరోసారి దద్దరిల్లిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గాంలో భద్రతాదళాగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాగాలు అదుపులోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలుసుకున్నా భద్రతదళాగాలు కార్డెన్ సెర్చ్ […]
Cyclone Effect On Andhra Pradesh: మరో తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, కోస్తా ప్రాంతాలకు ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ […]
Jasprit Bumrah regains top spot in ICC Test bowling rankings: ఐసీసీ ర్యాంకుల్లో భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బౌలింగ్‌లో భారత్ స్టార్ బౌలర్, పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మళ్లీ టాప్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా.. 890 పాయింట్లతో మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. కగిసో రబాడ 856 పాయింట్లకే పరిమితమయ్యాడు. తాజాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ 797 […]
TS TET Exam 2024 Schedule Released: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్‌ను బుధవారం పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లుగా పరీక్ష జరుగనున్నది. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈసారి టెట్ పేపర్-1, పేపర్-2లకు కలిపి సుమారు 2.75 […]
Dil Raju assumes charge as chairman of TFDC: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా దిల్రాజును నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల టీఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు. టీఎఫ్‌డీసీకి పూర్వవైభవానికి కృషి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం […]
Minister Ponguleti Srinivas Reddy Introduced Bhu Bharati Bill: తెలంగాణ అసెంబ్లీలో రికార్డు ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ చట్ట సవరణ బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. ధరణి పోర్టల్‌ను భూ భారతి గా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్ఓఆర్ 2020 చట్టం రద్దు అవుతోంది. కొత్త చట్టం ప్రకారం.. భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రతీ భూ కమతానికి భూదార్ నంబర్ ఇవ్వనుంది. […]