Home /Author Guruvendhar Reddy
Rafael Nadal announces retirement from tennis: స్పెయిన్ దిగ్గజ ఆటగాడు, కింగ్ ఆఫ్ క్లే రఫెల్ నాదల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ చివరి సిరీస్ అని ప్రకటించాడు. 1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించిన రఫెల్ నాదల్.. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశం పొందాడు. ఆ తర్వాత 2008లో నంబర్ వన్ ర్యాంక్ సాధించగా.. దాదాపు ఐదేళ్లు […]
Donations flood Kamala Harris’ campaign: అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ కమలాహారిస్ బరిలో నిల్చున్నారు. ఈ ఏడాది జూలైలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ తెరపైకి రాగా.. అప్పటినుంచి ఆమెకు మద్దతు పెరుగుతూ వస్తోంది. కమలాహారిస్ అభ్యర్థిత్వం ప్రకటించినప్పటినుంచి ఆమె ప్రచారానికి 1 బిలియన్ డాలర్లకుపైగా విరాళాలు సేకరించారు. ప్రస్తుతం అమెరికా వర్గాల్లో […]
Deputy CM Pawan Kalyan Mourns the Death of Ratan Tata: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా(86) అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రతన్ టాటా సేవలను కొనియాడారు. రతన్ టాటా ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మహోన్నత వ్యక్తి […]
Rana Daggubati launches Samyuktha Menon’s new-age thriller: మలయాళీ బ్యూటి సంయుక్త మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేసింది. అయితే ఈసారి హీరోయిన్గా కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనుంది. సంయుక్త లీడ్ రోల్లో న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు యోగేష్ తెరకెక్కిస్తున్నాడు. సంయుక్త అంతకుముందు భీబ్లా నాయక్‌లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా […]
PM Narendra Modi launches projects in Maharashtra: హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ.7,600కోట్లు ఖర్చు చేయనున్నారు. హరియాణాలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. కాంగ్రెస్ విష బీజాలు నాటుతూ..హిందువులను విభజించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే […]
India beat Bangladesh by 86 runs: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మనోళ్లు అదరగొట్టారు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. భారత్ తొలుత నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీశ్ రెడ్డి (74), రింకు సింగ్ (53), హార్దిక్ పాండ్య (32) […]
CM Revanth Reddy Speech At DSC Teachers Appointments: తెలంగాణ రాష్ట్ర పున: నిర్మాణంలో టీచర్ల పాత్రే కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రస్తుతం మిమ్మల్ని చూస్తే దసరా పండుగ ఇప్పుడే వచ్చినట్లు చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కొరివిదెయ్యం పాలించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులు […]
TCS to set up IT facility in AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు. లులు, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ […]
Asaduddin Owaisi slams Congress for blaming EVMs: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాల తలకిందుకు కాషాయం పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. తొలుత గాలి హస్తం వైపు వీచిన ఆ తర్వాత బీజేపీ ముందంజలో నిలిచి కాంగ్రెస్ పై విజయం సాధించింది. దీంతో హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఫలితాల్లో బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. అటూ […]
Andhra CM Naidu Meets Union Minister Nitin Gadkari: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 7న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం కలుసుకున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీని వల్ల రవాణా వ్యవస్థ మెరుగు […]