Home /Author Guruvendhar Reddy
Deputy Cm Pawan Kalyan Reaction on Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చేసిన అరెస్ట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ చిట్ చాట్‌లో సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై మాట్లాడారు. పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటన బాధాకరమన్నారు. రేవతి మృతి చెందిన తర్వాత బాధిత కుటుంబం వద్దకు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చి ఉంటే […]
India vs Australia fourth match india all out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 340 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్.. 155 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 184 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2-1తో ముందంజలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(84)పరుగులతో […]
Telangana Assembly Session CM Revanth Reddy said bharat ratna should be given to Manmohan Singh: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ మేరకు తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశానికి మన్మోహన్ విశిష్టమైన సేవలు అందించారని పేర్కొన్నారు. నిర్మాతక సంస్కరణల అమలులో మన్మోహన్‌ది […]
K.Vijayanand is new Chief Secretary of AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం డిసెంబర్ 31న ముగియనుంది. ఈ నేపథ్యంలోనే నూతన సీఎస్‌గా విజయానంద్‌ను నియమించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన విజయానంద్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ […]
Grandmaster Koneru Humpy World Rapid Chess Champion: న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్-2024, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ విజేతగా అవతరించి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో 8.5 పాయింట్లతో తొలిస్థానం కైవశం చేసుకున్న హంపి, 2019లోనూ ఛాంపియన్‌గా నిలిచింది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా తాజా విజయంతో హంపి ఘనత […]
Hyderabad Book Fair 2024: భాగ్యనగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో గత పది రోజులుగా సాగిన 37వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదగా ఈ నెల 19 సాయంత్రం ప్రారంభమైన ప్రదర్శనకు తొలిరోజు మంత్రులతో పాటు కవులు, సామాజిక వేత్తలు, పౌరసమాజ ప్రతినిధులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గతానికంటే భిన్నంగా ఈసారి బుక్ ఫెయిర్‌లో 347 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ పథకాలు, తెలంగాణ సంస్కృతి, పర్యాటకం గురించి […]
R Krishnaiah Demands 42 Percent Reservation Should Be Reserved For BC: వాటా ఇవ్వాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లో నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. ఈ సమావేశానికి 30 బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, 39 […]
Minister announcement for gurukula students medical treatment: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సీ, బీసీ వసతి గృహాలను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో హాస్టళ్లలో […]
Deputy CM Pawan Kalyan district tour plan in new year: జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పవన్ నాయకత్వంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీని ఇక ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకోవటంతో బాటు పాలనపై ప్రజల మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకే జిల్లాల పర్యటనలకు జనసేనాని రెడీ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి […]
Education and medical reforms are inevitable: ఒక దేశపు ప్రగతిని నిర్ణయించే కీలక రంగాలు అనేకం ఉన్నప్పటికీ వాటిలో విద్య, వైద్యం ప్రధానమైనవి. ఆర్థిక ప్రగతిలో వడివడిగా అడుగులు వేస్తోన్న మన దేశంలో.. ఈ రెండు రంగాలలో మాత్రం ఆశించిన స్థాయి ఫలితాలు కనిపించటం లేదు. ఈ రంగాలను సంస్కరించేందుకు పాలకులు దశాబ్దాలుగా కృషి చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయి ఫలితాలు మాత్రం రావటం లేదు. ఈ రెండు రంగాలలో మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు […]