Home /Author Guruvendhar Reddy
Haryana Exit Poll Result 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. 1,031 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. […]
Veekshanam Teaser Released: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘వీక్షణం’. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తుండగా.. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ టీజర్ ను దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ మూవీని అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘వీక్షణం’ టీజర్ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడారు. వీక్షణం టీజర్ ఆసక్తికరంగా […]
Attitude Star Chandrahass in Ram Nagar Bunny: టాలీవుడ్ యంగ్ హీరో చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ నగర్ బన్నీ’. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్వకత్వం వహించగా.. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. ఇందులో విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సినిమా గురించి ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ […]
Heavy Rains in telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం వద్ద సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఏపీ తీరానికి దగ్గరగా కొనసాగుతోంది. ఈ […]
TTD Cancels Reverse Tendering System: టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసింది. ఈ మేరకు గత ఐదేళ్ల నుంచి అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈఓ శ్యామలరావు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం […]
Full powers to Hydra: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో తాజాగా, తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన గెజిట్ విడుదల చేసింది. దీంతో హైడ్రాకు చట్టబద్ధత వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, కుంలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే […]
Varun Tej’s Stunning Performance Steals the Matka Teaser: టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించగా.. పలాస మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్‌తో పాటు సెట్స్‌లో ఉన్న ఫోటోలు లీక్ కావడంతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా, […]
Israel’s Attacks Against Hezbollah in Lebanon Expand: ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్ అతల్లా మృతి చెందాడు. ఈ ఘటనలో సయీద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లు సమాచారం. ఉత్తర లెబనాన్‌లోని ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హమాస్‌కు చెందిన ముఖ్య నేత సయీద్‌తో పాటు మరో ముగ్గురు […]
PM Kisan 18th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పంట సాయం కింద అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. మహారాష్ట్రలోని వాశింలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ 18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున డీబీటీ రూపంలో రూ.20వేల కోట్లు జమ అయ్యాయి. ముంబై నగరంలో అండర్ గ్రౌండ్ […]
White Hairs causes and Prevention: వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లగా మారడం సహజమే. అయితే ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత కనిపించే తెల్ల జుట్టు.. ఇప్పుడు 20 ఏళ్ల లోపు ఉన్న వారిలో కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఇలా చిన్న వయసుల్లోనే తెల్లజుట్టు రావడంతో చాలామంది తెల్ల జుట్టు కనిపించకుండా నలుపు రంగు కలర్ తో మేనేజ్ చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానుగుణంగా వచ్చిన మార్పులు, సరైన పోషకాహారం, జీవనశైలి ఆధారంగా జుట్టు తెల్లగా మారుతుందని […]