Home /Author Guruvendhar Reddy
BRS MLA’s Protest at Telangana Legislative Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పురపాలక సంక్షేమ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పద్దులపై చర్చ జరిగింది. అదే విధంగా పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులపై సైతం చర్చ జరగనుంది. అయితే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్ఎస్ నినాదాలు చేశారు. కాగా, శాసనసభకు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వచ్చారు. దీంతో సభకు రావొద్దని […]
KCR Comments on Chandrababu: కేసీఆర్ పాత నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? మళ్లీ చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందని ఆయన భావిస్తున్నారా? ఏపీలో చంద్రబాబు గెలుపునకు కూటమి కారణమని ఆయన ఎందుకు అన్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏదైనా వ్యూహం లేకుండా కేసీఆర్ అలా మాట్లాడరు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయడం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కేసీఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో […]
A Man rape attempt to young women in Hyderabad MMTS Train: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ యువతి ఏకంగా నడుస్తున్న రైలులో నుంచి బయటకు దూకేసింది. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారానికి యువకుడు యత్నించాడు. మహిళా కోచ్‌లో యువతితో పాటు ఇద్దరు మహిళలు […]
Pawan Kalyan intresting comments about tamilnadu politics: ఏపీ డిప్యూటీ సీఎం, జనసనే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందీ, తమిళం తదితర భాషలపై మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, ఓ తమిళ మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు మాట్లాడారు. భవిష్యత్తులో అన్ని అనుకూలంగా జరిగితే తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరించే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. […]
Delhi Capitals vs Lucknow Super Giants: ఐపీఎల్ 2025లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు ఉండనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ రెండు సార్లు గెలుపొందింది. ఇక, వేలంలో రెండు జట్ల మధ్య రిషభ్ […]
Rachin, Ruturaj’s half-centuries Chennai beat Mumbai: ఐపీఎల్ 2025లో పరుగులు వరద కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. […]
Taraka Rama A New Experiment in The History of Indian Cinema Poorna Chandar Rao: తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకులు కొత్త కొత్త కథలను ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇక్కడి ప్రేక్షకులు కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి అసలు మాట్లాడటమనేది సాహసమే అని చెప్పాలి. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ వస్తున్న ఓ కొత్త ప్రయోగాత్మక చిత్రమే ‘పూర్ణ చంద్రరావు’. భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి ‘పోర్న్ అడిక్షన్’.. అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తరహాలో […]
Complaint Against Prabhas, Balakrishna and Gopichand in Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు మరో ముగ్గురు స్టార్ హీరోల మెడలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది స్టార్ […]
Supreme Court Once Again Notices to Telangana Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఆయనకు కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్‌పై ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆయనకు తొలుత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు ఆయన స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు […]
Centre withdraws 20% duty on Onion Export: ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి ఎగుమతులపై ఉన్న 20 శాతం సుంకం రద్దు చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడుతుందనే ముందుచూపుతో కేంద్ర 2023లో ఉల్లి ఎగుమతిని నిషేధించింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఉల్లిపై ఉన్న ఎగుమతిని ఎత్తివేసింది. […]