Home /Author Guruvendhar Reddy
Road Accident at Guntur District Three Womens Dead: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను గుంటూరు జిల్లాలోని నారాకోడూరు-బుడంపాడు గ్రామాల వద్ద ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా చేబ్రోలు […]
Indiramma Houses For Beneficiaries: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలోని వారికి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎల్ 1 సొంత స్థలం ఉన్నా వారు, ఎల్2 స్థలం లేనివారు, ఎల్3 ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నావారుగా విభజించింది. […]
IPL 2025 schedule Dates, venues, timings of all matches: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్ -2025 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 18వ సీజన్.. మార్చి 22వ తేదీన ప్రారంభమై .. మే 25న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. సుమారు 65 రోజుల పాటు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉండగా.. 13 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 10 […]
Huge Floods In America Seven Members Died: అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 9మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలోని ఆగ్నేయ ప్రాంతంలోని కెంటకీలో కుంభవృష్టి కారణంలో భారీ వరదలు ముంచుకొచ్చాయి. ఈ వరదల ధాటికి ఓ మహిళతోపాటు ఆమె ఏడేళ్ల కుమారుడు కారుతో పాటు వరదల్లో కొట్టుకుపోయారు. అలాగే క్లే కౌంటీలో 73 ఏళ్ల వృద్దుడు కూడ చిక్కకుని కొట్టుకుపోయాడు. దీంతో పాటు అట్లాంటాలొ చెట్టు విరిగి పడడంతో ఓ […]
Minister Ramanaidu says ap govt Aims To Generate 20 Lakh Jobs In Five Years: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో […]
Earthquake Early morning In Delhi: ఢిల్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీలో సంభవించిన భూకంప్రనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎవరూ కూడా భయాందోళనకు గురికాకూడదని చెప్పారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వివరించారు. ఈ భూకంప్రనటలు మళ్లీ వచ్చే అవకాశం […]
PM Modi sets Rs 9L crore exports target for textile sector before 2030: ప్రపంచంలో టెక్స్టైల్ ఎగుమతిదారుల్లో భారత్ ఆరో స్థానానికి చేరడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్ టెక్స్- 2025కు మోదీ హాజరయ్యారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్‌గా మారిందన్నారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతలను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. […]
KTR open letter to Nirmala Sitharaman by Telangana debts: బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు. తెలంగాణ దశ దిశను మార్చి రాష్ట్రానికి తరగని ఆస్తులు సృష్టించినట్లు చెప్పారు. దేశ చరిత్రలో అత్యధిక అప్పులు […]
February 17 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – వృత్తి, ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అనవసరమైన పరిశీలనలు ఉండుట వలన ప్రశాంతత తగ్గుతుంది. పిల్లల విద్యా విషయమై ప్రత్యేక శ్రద్ధను చూపాలి అనే ధోరణి మీలో ఏర్పడుతుంది వృషభం – వృత్తి, వ్యాపారాలు. రాజకీయపరమైన వ్యవహారాలు […]
Weekly Horoscope in Telugu, 2025 February 16 to February 22: వార ఫలాలు. ఈ వారం ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 22 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం: మేష రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ధన వ్యయం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు పరీక్షా కాలం కాబట్టి సంతాన విషయంలో తల్లిదండ్రులు అధిక […]