Home /Author Guruvendhar Reddy
Bidar Gang Hulchul in Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన కలకలం రేపింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అప్జల్‌గంజ్‌లో పోలీసులను చూసిన దొంగల ముఠా సభ్యులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లి ట్రావెల్స్ మేనేజర్‌పైనా కాల్పులు జరిపారు. ఘటన తర్వాత దొంగల ముఠాలోని ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. హైదరాబాద్‌లో […]
IND w Vs IRE womens match Mandhana and Rawal centurys India to record win: ఐర్లాండ్, భారత్ మహిళల మధ్య జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలొ భారత్ 304 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. దీంతో భారత క్రికెట్ చరిత్రలో మహిళల […]
Political leaders of Telangana moved Cockfighting in Full Swing in AP: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు, గుండాట జోరుగా కొనసాగాయి. కనుమ పండుగ రోజు పందాలు జోరుగా సాగాయి. కోడిపందాల శిబిరాల్లో లక్షల్లో బెట్టింగ్‌లు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగగా, జిల్లాలో సుమారు 100 నుంచి 120 గ్రామాల్లో 300కు పైగా బరులు ఏర్పాటు చేశారు. బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల […]
Telangana CM Revanth Reddy comments about AICC HQ inauguration in Delhi: బీఆర్ఎస్ అంటే.. ‘బీ-ఆర్ఎస్ఎస్’ అని, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తోన్నఆరోపణలనే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు. ఆర్ఎస్ఎస్ ఏ పోరాటం చేయలేదు.. స్వాతంత్య్రం […]
Israel, Hamas Reach Agreement To End Gaza War: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్ పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. దీంతో 15 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటానికి ముగింపు […]
Maha Kumbh Mela in Prayagraj, Uttar Pradesh humanity’s largest gathering: ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా రెండు రోజుల నాడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు తొలిరోజే భారీగా భక్తులు మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు తొలిరోజే భారీగా భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు చేశారు. జనవరి 13న ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకూ జరిగే ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక.. సంక్రాంతి నుంచి మహాశివరాత్రి […]
KTR Quash Petition Enquiry in Supreme Court Today: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో వచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ తెలంగాణ హైకోర్టు దీనిని తిరస్కరించింది. […]
Kallakkadal warning in Kerala, Tamil Nadu: బిగ్ అలర్ట్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని ఐఎన్సీఓఐఎస్ కేంద్ర సంస్థ హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అలలు ఎగిసిపడనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ అలలే దాదాపు 1 మీటర్ వరకు ఎగిసిపడతాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసిాయన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలిపింది. రెండు రాష్ట్రాలకు సముద్ర ఉప్పెన […]
Justice Sujoy Paul Appointed as Telangana High Court Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రస్తుతం హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ ఆరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యాారు. కాగా, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. అయితే ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్లు చేసిన విషయం […]
Indonesian President Prabowo Subianto To Be Chief Guest For Republic Day 2025: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో పర్యటన దాదాపు ఖరారైంది. ఆయన 2024 అక్టోబర్‌లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే గణతంత్ర వేడుకల అనంతరం ప్రబోవో పాకిస్తాన్ వెళ్లే అవకాశం లేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే […]