Published On:

King Cobra in Water: ఎర్రటి ఎండ.. చల్లటి నీళ్లలో సేదతీరుతున్న భారీ కింగ్ కోబ్రా

King Cobra in Water: ఎర్రటి ఎండ.. చల్లటి నీళ్లలో సేదతీరుతున్న భారీ కింగ్ కోబ్రా

King Cobra sleeping in Cool Water to avoid summer Heat: కింగ్ కోబ్రా.. అతి విషపూరితమైంది.  ఈ పాములు దాదాపు 10 నుంచి 13 అడుగుల వరకు పెరుగుతాయి. ఆసియాలో ఎక్కువగా ఉంటాయి. అన్ని పాముల కంటే ఈ పాములు చాలా ప్రత్యేకమైనవి. ఇందులో నలుపు రంగు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తెలుపు రంగులో చాలా అరుదుగా ఉంటాయి. ఈ వీడియోలో ఓ తెల్ల కింగ్ కోబ్రా పడగ విప్పి మరి బుసలు కొడుతోంది. దీనికి సంబంధించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.

 

ఈ పాములు దేశంలో గోధుమ రంగుల్లో కానీ బూడిద రంగుల్లో కనిపిస్తాయి. అడవులతో పాటు వ్యవసాయ పొలాల్లో గడ్డి ల్లో జీవిస్తుంటాయి. ఈ పాములకు కోపం వచ్చినప్పుడు పెద్దగా పడగ విప్పుతుంది. ఈ వీడియోలో మట్టిలో 10 అడుగుల తెల్ల పాము ఉంటుంది. ఓ వ్యక్తి ఆ పాము దగ్గరకు వెళ్లి చూడగా.. బుసలు కొట్టింది. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కాటు వేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో అతను తప్పించుకున్నాడు. లేదంటే ఆ పాము కాటుకు బలి అయ్యే వాడు.

 

పచ్చగడ్డిలో పడగ విప్పి పాకుతున్న ఈ పాము వీడియోను @Md Ziyaullah Shah యూట్యూబ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఓ స్నేక్ క్యాచర్ పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆ పాము కదులుతూ ఉంటుంది. అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చి పొలంలో వదిలేస్తాడు. ఆ తర్వాత అది పాకుతూ ముందుకు వెళ్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 

ఇదిలా ఉండగా, 1838లో కింగ్ కోబ్రాకు హమద్రియాస్ ఒఫియోఫాగస్ అనే పేరును ప్రతిపాదించాడు. ఇది నాజా, బంగారస్ జాతుల మధ్య దంత లక్షణాలను కలిగి ఉంటుందని వివరించాడు. అయితే కింగ్ కోబ్రాకు తొలి శాస్త్రీయ నామం నాజా బంగారాయిడ్స్‌. అయితే ఈ వీడియోలో ఉన్న తెల్ల నాగుపాము బుసలు కొడుతుంది. తాజాగా, ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్రో.. చూసుకో.. పడగ చూస్తేనే భయం వేస్తుంది. అంత దగ్గరకు ఎందుకు వెళ్లావ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

ఇవి కూడా చదవండి: