Last Updated:

Warangal : వరంగల్ భద్రఖాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

Warangal : వరంగల్ భద్రఖాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

Warangal :హైద్రాబాద్ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రోజుకొక  అలంకరణ  కార్యక్రమంలో  తొమ్మిది రోజుల పాటు భద్రఖాళి  అమ్మ వారు  వరంగల్ జిల్లా ప్రజలకు కావచ్చు .. బయట నుంచి వచ్చిన  ప్రజలకు దర్శనం చేసుకునే   అవకాశం కల్పించారు. రాజమండ్రి దేవి  చౌక్ లో ఘనంగా దసరా సంబరాలు. 89 సంవత్సరాలుగా దేవి చౌక్ లో అమ్మ వారి ఉత్సవాలు  జరుగుతున్నాయి. అమ్మ వారి దర్శనం కోసం వేలాదిగా వస్తున్న భక్తులు.

ఇవి కూడా చదవండి: