Pawan kalyan OG: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజీ అంటే అర్థం ఏంటో తెలుసా..?
ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. చాలామంది గ్యాంగ్‌స్టర్‌లు ఉంటారు. కానీ ఒరిజినల్‌గా ఆ గ్యాంగ్‌ను మొదలు పెట్టింది ఎవరు? అన్నదానిపైనే సాధారణంగా గ్యాంగ్‌లకు పేర్లు ఉంటాయి.
Pawan kalyan OG: ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. చాలామంది గ్యాంగ్‌స్టర్‌లు ఉంటారు. కానీ ఒరిజినల్‌గా ఆ గ్యాంగ్‌ను మొదలు పెట్టింది ఎవరు? అన్నదానిపైనే సాధారణంగా గ్యాంగ్‌లకు పేర్లు ఉంటాయి.
ఓజీ పేరుతో గ్యాంగ్ ఉంది అంటే.. అది చిన్నా చితకా గ్యాంగ్ కాదన్నమాట. ఇక ఆ గ్యాంగ్‌ను ప్రారంభించిన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(Pawan kalyan OG) గురించి చెప్పాల్సిన పనేముంది.
తోపు అయితేనేకదా ఓజీ అయ్యేది. అలాంటి ఒక ఓజీ కథే ఈ సినిమా. అలాంటి ఓజీగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడంటే.. ఇక నట విశ్వరూపమే.
ఇవి కూడా చదవండి:
- Janasena Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ కి “అప్పు రత్న” బిరుదు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
- AP Highcourt : కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ సర్కారుకి షాక్ ఇచ్చిన హైకోర్టు.. విచారణ ఈ నెల 20కి వాయిదా..