AP Exit Polls2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి..
దాదాపు రెండు నెలలు ఎన్నికల ప్రహసనం శనివారంతో ముగిసింది .ఇక రాజకీయ రాజకీయ పార్టీలకు గెలుపుఓటమి పై గుబులు పట్టుకుంటుంది .ఈ క్రమంలో వివిధ మీడియా సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సాయంత్రనికి వచ్చాయి .దింతో కొందరికి మోదం కొందరికి ఖేదంగా మారింది .
AP Exit Polls2024: దాదాపు రెండు నెలలు ఎన్నికల ప్రహసనం శనివారంతో ముగిసింది .ఇక రాజకీయ రాజకీయ పార్టీలకు గెలుపుఓటమి పై గుబులు పట్టుకుంటుంది .ఈ క్రమంలో వివిధ మీడియా సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సాయంత్రనికి వచ్చాయి .దింతో కొందరికి మోదం కొందరికి ఖేదంగా మారింది .
వివిధ సర్వే సంస్థల ఏపీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అంచనాలు
పీపుల్స్ పల్స్ చాణక్య రైజ్ పొలిటికల్ ఆరా సర్వే కేకే సర్వే పార్థదాస్
టీడీపీ 95 – 110 92 48 – 66 71 – 81 133 55 – 65
వైసీపీ 45 – 60 47 92 – 99 98 – 104 14 110 – 120
జనసేన 14 – 20 16 11 – 16 21
బీజేపీ 2 – 05 1 ౦ – 3 7
ఏపీలో లోక్ సభ స్థానాలలో అంచనాలు
పీపుల్స్ చాణక్య రైజ్ పొలిటికల్ ఆరా కేకే సర్వే ఇండియా టీవీ ఏబీపీసీ ఓటర్
పల్స్ రీసెర్చ్
టీడీపీ 13 – 15 17 -18 17 -20 7 – 8 17 13 – 15 21 – 25
వైసీపీ 3 – 5 6 – 7 ౩- 5 14 -15 ౦ ౩ – 5 ౦ – 4
జనసేన 2 2 2
బీజేపీ 1 6 4 – 6