Home / తాజా వార్తలు
Visakhapatnam: విశాఖలో తాజాగా లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. 2 వందల కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్టు తెలిపారు. లోన్ యాప్‌ల ద్వారా పలు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. యాప్‌లో 2 వేల రూపాయల అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడి ద్వారా ఈ కేసు చేధించినట్టు చెప్పారు. నరేంద్ర భార్య […]
Tollywood New Movie Passion First Look Released by Director Sekhar Kammula: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సుధీస్, హీరోయిన్ అంకిత నటించిన లేటెస్ట్ మూవీ ‘పేషన్’. ఈ సినిమాకు అరవింద్ జాషువా దర్శకత్వం వహించగా.. REDANT క్రియేషన్ బ్యానర్‌పై నరసింహ యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మించారు. తాజాగా, ఈ సినిమా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ శేకర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్బంగా […]
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ సత్తా చాటింది. ప్లే ఆప్స్ లో అవకాశాలను నిలుపుకుంది. చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టును ఓడించి హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. చెన్నై నిర్దేషించిన 154పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బ్రెవిస్ 42, ఆయుష్ 30 పరుగులు చేయండంతో చెన్నై ఆమాత్రమైనా […]
Jagamerigina Satyam: అమృత సత్యనారాయణ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘జగమెరిగిన సత్యం’. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ సినిమాకి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎమోషనల్ రూరల్ డ్రామాగా నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. తెలంగాణలోని ఓ చిన్న ఊరులో సత్యం అనే యువకుడు జీవిస్తున్న జీవితం ఆధారంగా కథ సాగుతుంది. అతని […]
Arjun Son of Vyjayanthi Review: నందమూరి హీరో కల్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసనంలేవు. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్నిక్రియేట్ చేసుకున్నారు. అయితే కల్యాణ్ రామ్ హీరోగా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. అతనొక్కడే,పటాస్, డేవిల్, 118, బింబిసార వంటి హిట్ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. కల్యాణ్ రామ్ తాజాగా యంగ్ డైరెక్ట్ర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో […]
Madhuram Movie: టాలీవుడ్ పరిశ్రమకు మరో కొత్త హీరో పరిచయం అవుతున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్ రాజ్.. ఓ కొత్త సినిమాతో తెలుగు సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరోహీరోయిన్లుగా శ్రీ వేంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజేష్ చికిలే డైరెక్షన్లో వస్తున్న మూవీ ‘మధురం’. ఈ సినిమాకు ఎం.బంగార్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మధురం సినిమాకు ‘ఎ మెమొరబుల్ లవ్.. ట్యాగ్ […]
Odela 2 Movie Review: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఓదెల 2”. ఈ సినిమాని అశోక్ తేజ డైరెక్షన్లో, సంపత్ నంది డైరెక్షన్ సూపర్విజన్లో రూపొందించారు. మధు అనే కొత్త నిర్మాత ఈ సినిమాను నిర్మించగా, ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రమోషన్స్ ఆసక్తికరంగా ఉండడం, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించడంతో, సినిమా […]
UPI Payments down for Several Users Across India: యూపీఐ వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కసారిగా యూపీఐ పేమెంట్స్‌లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది పేమెంట్స్ కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. అయితే యూపీఐకి సంబంధించి నెట్ వర్క్ స్లో వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు సైతం వీలుకావట్లేదని అంటున్నారు. అయితే, ఈ సమస్య దేశ వ్యాప్తంగా తలెత్తుతోంది. యూపీఐ […]
ARI Movie Promotions Starts Again But Why Release Delayed: సినిమా పరిశ్రమ విచిత్రమైంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక్కోసారి కొన్ని సినిమాలు అనుకోకుండానే షూటింగ్ నుంచి మొదలు పెడితే థియేటర్లలోకి వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మరికొన్ని చిత్రాలకు ఆరంభం నుంచి రిలీజ్ అయ్యే వరకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని చిత్రాలు ఏళ్లతరబడి కొనసాగుతుంటాయి. అందులో కొన్ని ల్యాబ్‌కే పరిమితమవుతుంటాయి. కొన్ని […]
28 Degree Celsius Movie Review: నవీన్ చంద్ర, శాలిని వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘28°C’. ఈ సినిమాను పొలిమేర 1, పొలిమేర 2 వంటి హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించగా.. సాయి అభిషేక్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా పనిచేశారు. వీరితో పాటు వి.జయప్రకాష్, ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్రలు […]