Nagin Actress Mouni Roy: మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్ – చీరలో మెస్మరైజ్ చేస్తున్న ‘నాగిని’ బ్యూటీ

Mouni Roy Latest Photos: నటి మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

హిందీ బుల్లితెరపై సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది

ఇక నాగిని సీరియల్స్‌తో ఈ భామ దక్షిణాది ప్రేక్షకులకు కూడా సుపరిచితమైంది

ఇందులో నాగినిగా తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది

అతి తక్కువ టైంలో ఈ భామ బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చింది. బ్రహ్మాస్త్ర వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో వెండితెరపై మెరిసింది

అంతకు ముందు కేజీయఫ్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్‌తో నటిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది

తరచూ తన లేటస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని, ఫ్యాన్స్ ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ భామ చీరకట్టులో హోయలు పోయింది. హాఫ్ వైట్ ఫ్యాన్సీ శారీలో మౌని రాయ్ అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ప్రస్తుతం మౌనీ రాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.