Poonam Bajwa: బ్లాక్ డ్రెస్ లో బొద్దు భామ.. భలే ముద్దుగా ఉందే

నటి పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మొదటి సినిమా అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. బాస్ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పూనమ్ కు అంతగా హిట్ దక్కపోయేసరికి కోలీవుడ్ లో అడల్ట్ హీరోయిన్ గా మారింది.

సినిమాలు లేకున్నా పూనమ్ సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది.

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

తాజాగా పూనమ్ తన పుట్టినరోజు ఫోటోలను అభిమానులతో పంచుకుంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో యమా హాట్ గా కనిపించింది.

బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ పై క్రిస్టియన్ డియోర్ స్కార్ఫ్ ను ధరించి రాయల్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.