Today Gold And Silver Price : నేటి ( సెప్టెంబర్ 27, 2023 ) బంగారం, వెండి ధరలు..
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు.. ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ( సెప్టెంబర్ 27, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు.. ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ( సెప్టెంబర్ 27, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.59,730 లుగా కొనసాగుతోంది. పది గ్రాముల బంగారంపై రూ.220 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ. 1000 మేర తగ్గి.. రూ.74,800 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,880 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,750, 24 క్యారెట్లు రూ.59,730
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050 గా ఉంది
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల బంగారం రూ.59,730
బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,730 గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,730 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,730
విజయవాడలో 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,730
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,7300 లుగా కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,800
ముంబైలో కిలో వెండి ధర రూ.75,800
చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000
బెంగళూరులో రూ.75,000
కేరళలో రూ.79,000
కోల్‌కతాలో రూ.75,800
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో వెండి ధర రూ.79,000
విజయవాడలో రూ.79,900
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,000లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.