Last Updated:

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 4, 2023 ) బంగారం, వెండి ధరలు..

ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు ఉండడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు ( అక్టోబర్ 4, 2023 ) కూడా బంగారంపై రూ.660 మేర ధర తగ్గగా.. వెండిపై రూ.2000 మేర ధర తగ్గింది.

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 4, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు ఉండడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు ( అక్టోబర్ 4, 2023 ) కూడా బంగారంపై రూ.660 మేర ధర తగ్గగా.. వెండిపై రూ.2000 మేర ధర తగ్గింది. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 గా ఉంది. కాగా వెండి కిలో ధర రూ.71,000 లుగా ఉంది. ఈమేరకు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.57,530 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380

కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ.56,600, 24 క్యారెట్ల ధర రూ.57,380గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.52,900, 24 క్యారెట్ల ధర రూ.57,710గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,600, 24 క్యారెట్లు రూ.57,380గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,600 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.57,380 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.71,000 గా ఉంది.

ముంబైలో వెండి ధర రూ.71,000

చెన్నైలో రూ.73,500, బెంగళూరులో రూ.69,000

కేరళలో రూ.73,500

కోల్‌కతాలో రూ.71,000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.73,500

విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.