Last Updated:

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 30, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో గడిచిని మూడు రోజులుగా బంగారం ధర పైపైకి పోతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ( అక్టోబర్ 30, 2023 ) కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో సోమవారం

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 30, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గడిచిని మూడు రోజులుగా బంగారం ధర పైపైకి పోతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ( అక్టోబర్ 30, 2023 ) కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. కానీ వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధరూ. 57,710గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,960 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 గా ఉంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,630గా ఉంది.

పుణెలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.

నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర సోమవారం రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధరూ. రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,250గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,500

విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.