Home / టెక్నాలజీ
ఇకపై అమెజాన్ ఇండియా లో ఏదైనా ఆర్డర్ పెడితే వినియోగదారులకు వేగంగా చేరుకోనుంది. అందుకోసం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ..
Honda Activa H-Smart: హోండా యాక్టివాకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లో హోండా టూ వీలర్ మోడల్స్ లో బెస్ట్ సెల్లింగ్ గా యాక్టివా దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయి కస్టమర్లను ఆకర్షిస్తోంది హెండా యాక్టివా. ఈ క్రమంలోనే యాక్టివా 6జీ వెర్షన్ లో యాక్టివా H-smart ను తీసుకొచ్చింది. మూడు వేరియంట్లో ఈ స్కూటర్ లభిస్తోంది. అవి స్టాండర్ట్ , డీలక్స్, స్మార్ట్ వేరియంట్లో వస్తున్న ఈ స్కూటర్ ఎక్స్ షోరూం […]
Social Media Influencers: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాల్లో వీడియోలు చేస్తూ, వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా ఫాలోవర్లను పెంచుకుంటారు కొందరు. వారినే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు (social media influencers) అంటారు. కొన్ని రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేసి భారీగానే సంపాదిస్తుంటారు . ఇప్పుడు అలాంటి వారిపైనే ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం(Central govt). ఇకపై న్యూ రూల్స్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లు […]
Google Layoffs: భారీగా ఉద్యోగాల కోత పెట్టిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ట్విటర్ బాటలోనే గూగుల్ కూడా చేరింది. గూగుల్ మాతృసంస్ధ ఆల్ఫాబెట్ నుంచి గ్లోబల్ గా 12 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల కోత సందర్భంగా కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ బాధిత ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తాజా పరిణామాలు, ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక […]
Swiggy layoffs: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్ధ ‘స్విగ్గీ’ (Swiggy) ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 380 మంది ఉద్యోగులను తొలగించింది. అత్యంత క్లిష్ట పరిస్థితి ని ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున కంపెనీ లు లేఆఫ్ లను ఎంచుకున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ లాంటి కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి. తాజాగా ఇదే బాటలతో నడిచింది స్వీగ్గీ. సంస్థ పునరుద్ధరణలో భాగంగా ఉద్యోగుల […]
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు నగరాలతో పాటు యూపీలోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్ , అహ్మద్‌నగర్ లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటికే వైజాగ్. గుంటూరు, విజయవాడ, తిరుమల లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. […]
New Mahindra Thar: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ప్రతిష్టాత్మక థార్ (2023 Mahindra Thar) మోడల్ లో సరికొత్త వేరియంట్ ను మార్కెట్ లో విడుదల చేసింది. థార్ ఆర్డబ్ల్యూడీ (రియర్ వీల్ డ్రైవ్) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై వేరియంట్ ఆధారంగా రూ.13.49 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే ఇవి లాంచింగ్ ధరలు మాత్రమే .తొలి […]
సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు 200 మిలియన్లకు పైగా ట్విట్టర్ వినియోగదారులతో కూడిన డేటాను హ్యాకర్లు దొంగిలించారని పేర్కొన్నారు.
శాస్త్రీయ పురోగతి కొత్త సాంకేతికతలకు, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికి కీలకం గా మారుతోంది.