Home / టెక్నాలజీ
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శామ్ సంగ్ భారత్‌లో ‘క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్డీ టీవీ 2023’ను లాంచ్ చేసింది. 43 ఇంచులతో మొదలై పలు సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీలో పరిసరాల్లోని వెలుతురుకు తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా బ్రైట్ నెస్ ను సర్దుబాటు చేసే ఐఓటీ పనిచేసే సెన్సర్లు ఇచ్చారు.
Meta Layoffs: మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో రియల్ మీ నజ్రో N53 పేరుతో సరికొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది.
Realme 11 Pro: కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే కొద్దీ రోజులు ఆగండి.. మీ అభిరుచికి తగిన మెుబైల్ మార్కెట్ లోకి త్వరలో అందుబాటులోకి రానుంది.
Elon Musk: వర్క్ ఫ్రమ్ హోంపై టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెుదటి నుంచి వర్క్ ఫ్రమ్ హోంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు
Vodafone Layoffs: బ్రిటీష్ టెలికాం దిగ్గజ కంపెనీ వొడాఫోన్ వచ్చే మూడేళ్లలో 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు తెలిపింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఫిచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందించనుంది. యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేయడంతో పాటు యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది.
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె సీఈఓ బాధ్యతలు తీసుకోనున్నారు.
జియో సినిమా యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాదాపు 10 కోట్ల పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఉచితంగా 4కే క్వాలిటీపై జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా త్వరలో మోటో వాచ్‌లను విడుదల చేసేందుకు సిద్దం అయింది. కొన్ని కీలక స్పెక్స్, డిజైన్లతో టెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను వెబ్సైట్లో వెల్లడించింది.