Home / టెక్నాలజీ
ఎన్నో రకాల బైక్ లు మార్కెట్ లోకి వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే కస్టమర్ల క్రేజ్ ను సంపాదించుకుంటాయి. అలాంటి వాటిల్లో ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ ముందుంటుంది. వింటేజ్ లుక్ తో పేరుకు తగ్గట్టే రాయల్ గా ఉంటాయి ఎన్ ఫీల్డ్ బైక్ లు.
ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్పైల్ ను అభివృద్ది చేసింది. 1650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఈ క్రూజ్ క్షిపిణి ఛేదించగలదు. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ వెల్లడించారు.
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. అకౌంట్ హోల్డర్స్ ను ఆకట్టుకోవడానికి 30కి పైగా దేశాల్లో ఈ తగ్గింపులు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ వచ్చాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం తమ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగుల్పి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Poco C55 launch: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ పోకో.. తన కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. తన విజయవంతమైన సీ సిరీస్ లో భాగంగా( Poco C55)మరో కొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఇటీవల రూ. 30 వేల విభాగంలో Poco x5 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచఫ్ చేసింది. ఇపుడు రూ. 10 వేల లోపు బడ్జెట్ ఉన్నవారికి మరింత చౌక ఫోన్ […]
యమహా మోటార్ ఇండియా నుంచి మరో సరికొత్త స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఆహ్లాదకరమైన, ఫీచర్ ప్యాక్డ్ 2023 వెర్షన్ 125 సీసీ స్కూటర్ శ్రేణిని తీసుకొచ్చింది యమహా.
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది. తాము తొలుత ఆఫర్ చేసి వార్షిక వేతనాన్ని పూర్తిగా ఇవ్వలేవని.. దానిని సగానికి పరిమితం చేస్తామంటూ ఫ్రెషర్స్ కు తాజాగా మెయిల్స్ పెట్టింది.
ChatGPT: టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ ఇపుడో సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఏఐ చాట్‌బోట్ హాట్‌టాపిక్‌గా ఉంది. ఎలాంటి ప్రశ్నలకైనా దాదాపు కచ్చితమైన సమాధానాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. అంతేకాదు, మన వ్యక్తిగత సమస్యలపైనా ఇది సలహాలు, సూచనలు ఇవ్వగలదు. ఈ చాట్‌బోట్‌తో మనం కొత్త కంటెంట్ కూడా సృష్టించొచ్చు. ఈ క్రమంలో యూజర్లు చాట్ జీపీటీ తో మాట్లాడుతూ.. నిజంగా చాట్ జీపీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు. అయితే ఓ యూజర్ ప్రపంచ […]
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరింది.