Flipkart Offers: వీర లెవల్ ఆఫర్లు.. ఇయర్‌బడ్స్‌పై కళ్లు చెదిరే డీల్స్.. బ్రాండ్లు చూస్తే అంతేమరి!
Flipkart Offers: ఈ కామర్స్ వెట్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ జరగుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి మొబైల్ ఫోన్లు, ఇయర్‌బడ్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలానే బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై కళ్లు చెదిరే డీల్స్ ప్రకటించింది. ఇప్పుడు మీరు వన్‌ప్లస్ నుండి బోట్ వరకు చౌకగా కొనచ్చు. ఈ క్రమంలో రూ. 2000 కంటే తక్కువ ధరకు లభించే 5 TWS ఇయర్‌బడ్‌ల గురించి తెలుసుకుందాం.
1. OnePlus Nord Buds 2
36 గంటల బ్యాటరీ లైఫ్‌తో వచ్చే వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ ధర రూ. 1999. దీనిలో రెండు కలర్ వేరియంట్లు ఉన్నాయి. బ్లాక్, వైట్. ఈ ఇయర్‌బడ్‌లు 25 dB ANCతో వస్తాయి. స్పష్టమైన ధ్వని, డీప్ బాస్ కలిగిన ఈ ఇయర్‌బడ్‌లు 12.4 mm డ్రైవర్‌ను కలిగి ఉంటాయి. మీరు వీటిని HDFC బ్యాంక్ కార్డ్‌తో బుక్ చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును పొందుతారు.
2. Realme Buds T300
30dB ANC రియల్‌మీ ఇయర్‌బడ్స్ T300లో అందుబాటులో ఉంది. సౌండ్ కోసం 12.4 mm డ్రైవర్లు ఉంటాయి. ఇవి ప్రత్యేక ఆడియో, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ ఇస్తాయి. దాని బ్యాటరీ ప్లేబ్యాక్ సమయం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వరకు ఉంటుంది. 5.3 బ్లూటూత్ వెర్షన్‌తో వస్తున్న ఈ ఇయర్‌బడ్‌లు 4 మైక్‌లను కలిగి ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బడ్స్ T300 ఇయర్‌బడ్స్ ధర రూ.1699.
3. Nothing CMF Buds
నథింగ్ CMF బడ్స్ ధర రూ. 1799. ఇది 12.4mm డైనమిక్ డ్రైవర్‌ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 35.5 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. ఈ బడ్స్ 42 dB NNC, S బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ ఇస్తుంది. ఎక్కువ సౌండ్ కోసం కోసం అల్ట్రా బాస్ టెక్నాలజీకి అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.
4. Boat Nirvana Ion 32dB ANC
బోట్ నిర్వాణ అయాన్‌తో 32 dB నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 1799. విపరీతమైన సౌండ్ కోసం వీటిలో 10 mm HiFi DSP డ్రైవర్లు ఉన్నాయి. అదనపు బాస్ కోసం సిగ్నేచర్ సౌండ్ మోడ్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దీన్ని 120 గంటల పాటు ఉపయోగించవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపుతో ఆర్డర్ చేయవచ్చుు.
5.Boult Astra Earbuds
బోల్ట్ ఆస్ట్రా అనే ఇయర్‌బడ్స్ రూ. 1,199కి అందుబాటులో ఉన్నాయి. ఈ గేమింగ్ బడ్‌లు సింగిల్ ఛార్జ్‌పై 48 గంటల ఉపయోగించవచ్చు. ఈ రియల్ వైర్‌లెస్ బడ్‌లు అద్భుతమైన సౌండ్ కోసం క్వాడ్ మైక్ ENC సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇది 5.3v బ్లూటూత్, 10 మీటర్ల కనెక్టివిటీ రేంజ్‌కి అందిస్తోంది.