Home / Zakir Hussain
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మవిభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం(డిసెంబర్ 15) రాత్రి అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. బాలీవుడ్లో సంగీత దర్శకునిగా తనదైన ముద్ర వేసుకున్న ఆయన పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. అయితే కొంతకాలంగా […]