Home / Vijay sethupathi
Viduthalai 2 OTT Release and Streaming: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘విడుదల 2’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 20 థియేటర్లోకి వచ్చింది. 2023లో వచ్చిన విడుదల సినిమాకు ఇది సీక్వెల్. తమిళ్, తెలుగులో విడుదలైన ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడంతో మూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాల […]
Vijay Sethupathi : విజయ్ సేతుపతి సపోర్టింగ్ యాక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు . స్వతహాగా ఎదిగి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ కొడుకు సూర్య సేతుపతి త్వరలో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా
Jawan Movie Review : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేసిన చిత్రం “జవాన్”. ఈ సంవత్సరం ప్రారంభంలో ‘పఠాన్’తో హిందీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్ షారుక్. మళ్ళీ వెంటనే ఎనిమిది నెలల వ్యవధిలోనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరిసింది. […]
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న చిత్రం “జవాన్”. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేస్తుండడం గమనార్హం.
లోకనాయకుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది `విక్రమ్`తో బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్.. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలానే ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` మూవీలో కూడా నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మరోవైపు మణిరత్నంతో ఇప్పటికే ఓ సినిమాని ప్రకటించారు.
viduthala telugu review: వెట్రిమారన్ సినిమాలు అంటే.. పెద్దగా చెప్పనక్కర్లేదు. వెట్రిమారన్ సినిమాలు.. అణగారిన వర్గాల గొంతుకలు. వివక్షకు వ్యతిరేక పతాకాలు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు కమర్షియల్ సినిమాలకు చాలా దూరం. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా విడుదల పార్ట్ -1. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే? నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీశ్రీ, గౌతమ్ వాసుదేవ మేనన్, రాజీవ్ మేనన్ తదితరులు; […]
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ మరియు తమిళ హీరో విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న తాజా చిత్రం మెర్రీ క్రిస్మస్. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మొదటి పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిత్ర బృందం.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఉప్పెన, సైరా సినిమాల్లో
కర్నాటక మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై బయోపిక్ తీసేందుకు రంగం సిద్దమైంది. టైటిల్ రోల్ లో నటించేందుకు తమిళ నటుడు విజయ్ సేతుపతిని చిత్ర మేకర్స్ సంప్రదించినట్టు సమాచారం.