Home / Tollywood News
నమ్రత శిరోద్కర్ లండన్ నుండి కొన్ని కుటుంబ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. తదుపరి ప్రాజెక్ట్ కోసం మహేష్ ప్రస్తుత రూపాన్ని ఫోటోస్ లో చూసి అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న కాంతార చిత్రానికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని వరాహ రూపం దైవవరిష్టం పాటను థియేటర్లలో ప్లే చేయకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కాంతార మూవీ కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని వరహరూపం దైవ వరిష్టం అనే గీతాన్ని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన మ్యూజిక్బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించింది. తాము రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’పాటను కంపోజ్ చేశారని పేర్కొనింది.
ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్నా కాసిం, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా గ్రాండుగా నిర్వహించారు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. విష్ణును ప్రభాస్ ఫ్యాన్స్ దారుణంగా తిట్టిపోస్తున్నారు. మొన్నామధ్య ఆదిపురుష్ టీజర్ పై కామెంట్లు వేసిన మంచు వారి అబ్బాయి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయిన సంగతి తెలిసింది.
విక్రమ్ ఈ స్టార్ హీరోకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న కథల ఎంపికతో, తన నటనాశైలితో యావత్ దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ ప్రముఖ హీరో ఇప్పుడు మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీకి సంబంధించి దీపావళి సందర్భంగా వీడియో గ్లింప్స్ నెట్టింట సందడి చేస్తోంది.
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా 154 సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రం బృందం. మెగా అభిమానులకు దివాళి మాస్ మెగా ఎంటర్టైనర్ గా టైటిల్ టీజర్ వదిలారు. ఇది విడుదల చేసిన కొద్ది క్షణాల్లోని సోషల్ మీడియా అంతా రచ్చరచ్చగా మారింది. ఇలాంది మాస్ యాక్షనే కదా బాస్ నుంచి కోరుకుంటున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళీ కాంబినేషన్ తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అందరి అబ్బురపరిచారు.
Sardar Movie Review: తమిళ తెలుగు ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో కార్తి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు ఈ టాలెంటేడ్ హీరో. మరి ఈ యువనటుడు ప్రధాన పాత్రలో తాజాగా తెరకెక్కిన సర్దార్ మూవీ రివ్యూ ఏంటో చూసేద్దామా.. తమిళంలోనే కాదు తెలుగులోనూ కార్తీకి మంచి ప్యాన్ బేస్ ఉంది. ఈ యంగ్ హీరో సినిమాలు […]
అవును రిలేషన్లో ఉన్నానని ఐతే కొన్ని కారణాల వల్ల వాళ్ళకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఎంతో బాధపడ్డానని, బ్రేకప్ చెప్పినప్పటికీ మనం మాత్రమే కాకుండా అటు వైపు వారు కూడా బాధ పడ్డారని ఆయన వెల్లడించారు.