Home / Sandhya Theatre
Show Cause Notice to Sandhya Theatre: పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళా మ్రతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగి మూడు వారాలు గడిచిన ఇంకా శ్రీతేజ్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్ […]
Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల పుష్ప ఈ ప్రీమియర్ వేసిన సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగగా.. ఈ ఘటన ఓ మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. గతవారం కేసు నమోదు అవ్వగా తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ […]
Sandhya Theatre Incident: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 5ను అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజైంది. దానికి ముందు రోజు డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయడంతో సినిమా చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. అదే సమయంలో థియేటర్ హీరో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో తమ అభిమాన హీరోని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ […]