Home / paper leak
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్‌పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని నిర్వాహకులను చీవాట్లు పెట్టింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా.. సహించేది లేదని హెచ్చరించింది.
TSPSC: ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు.. ఈ కేసులో నిందితులకు రూ. 33.4 లక్షలు అందినట్లు సిట్ దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది.
TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది.
Revanth reddy: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతోంది. ఈ వివాదంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లీకేజీ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Bandi sanjay: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై బండి సంజయ్ స్పందించారు. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు కారణమైన అందుకు సాక్ష్యంగా ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను మీడియాకు విడుదల చేశారు.
TSPSC Leak: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇదివరకే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.