Home / Nayanthara
Nayanthara Gets Notice From Makers: హీరోయిన్ నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే తన డాక్యుమెంటరీ వ్యవహరంలో ధనుష్ ఆమెకు నోటీసులు ఇచ్చాడు. తన అనుమతి లేకుండ నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని క్లిప్ వాడటంతోపై ఆ సినిమా నిర్మాతగా వ్యవహరించిన ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు ధనుష్ తరహాలోనే చంద్రముఖి మూవీ నిర్మాతలు నయన్‌కు నోటీసులు ఇచ్చారు. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు […]
Nayanthara in Prabhas The Raja Saab: ప్రభాస్ హీరో దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందనేది మాత్రం క్లారిటీ లేదు. రాజాసాబ్ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. ఈ క్రమంలో షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు మారుతి. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన […]
HC Issues Notice to Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు తాజాగా మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ధనుష్-నయనతార వివాదం గురించి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయంలో వీరి వివాదం మొదలైంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన నానుమ్ రౌడి దాన్’ చిత్రంలో క్లిప్‌ను తన అనుమతి లేకుండా ఉపయోగించారని నయనతారపై కాపీ రైట్ కింది నోటీసులు ఇచ్చారు. ఈమేరకు రూ. 10 కోట్లు […]
Nayanthara About Dhanush Controversy: తమిళ స్టార్ హీరో ధనుష్‌తో వివాదంపై నయనతార తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. గత కొద్ది రోజులుగా నయన్, ధనుష్ గొడవ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో నానుమ్ రౌడీ దాన్(నేనే రౌడి) చిత్రంలో మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు ధనుష్ నయన్‌కు లీగల్ నోటీసులు పంపాడు. తన అనుమతి లేకుండ ఈ […]
Nayanthara Shocking Post: హీరోయిన్ నయనతార, ధనుష్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. డాక్యుమెంటరి రిలీజ్ నేపథ్యంలో వారిద్దరి మధ్య విభేదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహరంలో ఇద్దరు కూడా తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నయనతార జీవిత కథను నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా రూపొందించి విడుదల చేసింది. అయితే ఇందులో నయన్ భర్త దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెక్లన్ల క్లిప్ వాడటంపై ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తను నిర్మించిన ఈ […]
Shobhaa De Slams Nayanthara Documentary: ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు ధనుష్ కాపీ రైట్ దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాలని నోటీసులు కూడా పంపాడు. దీనిపై నయన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తాజాగా మద్రాస్ హైకోర్టు కేసు కూడా నమోదు చేశాడు. […]
Dhanush Filed Case on Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ ధనుష్ వివాదం మరింత ముదిరింది. నయనతార జీవితం కథ ఆధారం నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరి తీసిన సంగతి తెలిసిందే. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ధనుష్-నయన్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అయితే నయన్ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు […]
Mahesh Babu Reaction on Nayanthara Documentary: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఓవైపు తన డాక్యుమెంటరీతో ప్రశంసలు అందకుంటూనే మరోవైపు ధనుష్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె జీవిత కథను నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’తో డాక్యుమెంటరీ తీసిన సంగతి తెలిసిందే. ఆమె బర్త్‌డే సందర్భంగా నవంబర్ 18న విడుదలైంది. దీనిపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇదే డాక్యుమెంటరితో […]
Rj Balaji Open Up on Why He Step Out From Nayanthara Movie: లాక్డౌన్లో నయనతార నటించని ‘ముక్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు నటుడు ఆర్జే బలాజీ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఇది ఆయనకు ఫస్ట్ మూవీ. తొలి ప్రయత్నంలోనే డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ‘ముక్తి అమ్మన్’కు కొనసాగింపు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇందులోనూ నయన్ లీడ్ రోల్ చేస్తోంది. అయితే […]
Dhanush Father Nayanthara Comments: నయనతార, ధనుష్ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కలా రియాక్ట్ అవుతున్నారు. ఇండస్ట్రీలోని కొందరు నయన్‌కు సపోర్టు చేస్తుంటే మరికొందరు ధనుష్‌కి మద్దతు ఇస్తున్నారు. నయనతార డాక్యుమెంటరీ విషయంలో వీరద్దరి మధ్య గొడవ మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో ధనుస్ నిర్మాతగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార హీరోయిన్లుగా ‘నానుమ్ రౌడీదాన్'(నేనూ రౌడీనే) తెరకెక్కింది. ఇందులో మూడు సెకన్ల క్లిప్ నయన్ డాక్యుమెంటరీలో వాడారు. […]