Home / Nayanthara
Mamta Mohan Das Shocking Comments on Nayanthara: ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతార ఫ్యాన్స్ వర్సెస్ ధనుష్ ఫ్యాన్స్ వార్ నడుస్తోంది. నిన్న తన డాక్యుమెంటరీ విషయంలో ధనుష్‌కి తనకు మధ్య ఉన్న గొడవను బయటపెట్టింది నయన్. అంతేకాదు ధనుష్‌ది పక్కవారు ఎదిగితే ఒర్చుకోలేని తత్త్వమని, మంచివాడుగా కపటత్వం చూపిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి కోలీవుడ్‌లో వీరిద్దరి వివాదం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో నయన్‌కు కొందమంది నటీనటులు మద్దతు తెలుపుతుంటే మరికొందరు […]
Nayanthara Slams Dhanush For Demanding Rs 10 Cr: లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్ హీరో ధనుష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన డాక్యుమెంటరి విషయంలో వీరద్దరి మధ్య వివాదం నెలకొన్నట్టు నయన్ తన వ్యాఖ్యల్లో వెల్లడించింది. అంతేకాదు ధనుష్ రియల్ లైఫ్‌లోనూ పెద్ద నటుడని, బయట, అభిమానులను మంచితనంతో మభ్యపెడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఇంత దిగజారిపోతావని అనుకోలేదంటూ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు నయన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బహిరంగ […]
Nayanthara: Beyond the Fairy Tale Trailer: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని డాక్యూమెంటరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డాక్యుమెంటరికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేస్తూ డాక్యూమెంటరి రిలీజ్ డేట్ ప్రకటించింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తీశారు. ఇందులో నయన్ తన జీవితంలో ఎదురై చేదు […]
లేడీ సూపర్ స్టార్ నయనతార - విఘ్నేశ్ శివన్ గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘నేనూ రౌడీనే’ చిత్రంతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి 2022 జూన్ 9న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. కాగా అనంతరం అక్టోబర్ 22న సరోగసీ ద్వారా కవలలకు వేరు జన్మనిచ్చారు.
నటి నయనతార మరియు ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లల చిత్రాలను పంచుకున్న ఒక రోజు తర్వాత, తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తమ శాఖ దీనిపై వివరణ కోరుతుందని చెప్పారు.