Home / national news
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
భార్య బాధితుల్లో అతను ఒకరు. చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉండడంతో అర్ధాంగి నుండి ఎదురైన మానసిక వేదింపులు తట్టుకోలేక రక్షించాలంటూ ఏకంగా ప్రధానమంత్రికే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాను ఈ విధంగా కూడా వాడేస్తున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మొహల్లా క్లినిక్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వారికి గైనకాలజీ పరీక్షలు మరియు మందులు ఉచితంగా లభిస్తాయి.
సబర్మతి నదిపైన గల అటల్ వంతెనపై గంటకు 3,000 మంది సందర్శకులను మాత్రమే అనుమతించాలని అహ్మదాబాద్ పౌర సంఘం నిర్ణయించింది.
పంజాబ్ లో స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విఫలం చెందారని వెంటనే ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
గుజరాత్ లో వంతెన కూలి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన మోర్బి ఘటనా సమయంలో ఓ వ్యక్తి సాహోసపేతంగా వ్యవహరించారు. నదిలో పడి గిలగిలా కొట్టుకుంటున్న ప్రజల్ని ప్రాణాలు కాపాడి మరణాల సంఖ్య తగ్గించాడు. అందరి ప్రసంశలు అందుకొన్నారు.
అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాత, చెన్నై మరియు దాని పరిసర జిల్లాల్లో విస్తృతంగా, భారీ వర్షాలు కురిశాయి.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశానికి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఫేస్బుక్ పోస్ట్‌లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు 22 ఏళ్ల విద్యార్థికి బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఐదేళ్ల సాధారణ జైలుశిక్ష మరియు రూ.25,000 జరిమానా విధించింది.