Home / national news
ఓ ప్రయాణికుడు విమానంలో బీడీ కాల్చడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని మార్వాడ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వృద్ధుడు అహ్మదాబాద్ నుంచి బెంగళూరు కు విమానంలో ప్రయాణం చేశాడు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని పై చర్చ నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో అత్యంత ముఖ్యలైన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యల వర్గీయుల మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు వారం రోజుల పాటు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కల్యాణ రాజ్యప్రగతిపక్ష పేరుతో పార్టీని స్థాపించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డారు గాలి జనార్థన్‌రెడ్డి. అయితే, ఫలితాల్లో మాత్రం ఆయన ఒక్కరే విజయం సాధించడం విశేషం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకెళ్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం డీకే శివకుమార్ కు ఉంది.
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిన్ ఇండియా పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫైర్ అయింది. నిబంధలను గాలికి వదిలేశారని పైలట్ పై 3 నెలల సస్పెన్షన్ వేటు వేసింది.
కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. మే 13 (శనివారం) రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. దీంతో నాయకుల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.
భారత్ 2016 లోనెట్ ఫ్లిక్స్ సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ ఓటీటీకి దాదాపు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్ కు గురి చేస్తోంది. కోట్లు విలువ జేసే ఓ లగ్జరీ కారు చిన్న ప్రమాదంలోనే కాలి బూడిదైంది.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 16,96,770 మంది విద్యార్థులు 12 వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.