75th Independence Day: ఐబి హెచ్చరికలు.. ఢిల్లీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
75th Independence Day: ఐబి హెచ్చరికలు.. ఢిల్లీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / national news

#national news

75th Independence Day: ఐబి హెచ్చరికలు.. ఢిల్లీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

75th Independence Day: ఐబి హెచ్చరికలు.. ఢిల్లీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

జాతీయం | August 10, 2022

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్‌ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది పోలీసులను ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు.

Kolkata St Xavier University: ప్రొఫెసర్ బికినీ ఫోటోలు చూస్తున్న స్టూడెంట్ తండ్రి ఫిర్యాదుతో ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్శిటీ

Kolkata St Xavier University: ప్రొఫెసర్ బికినీ ఫోటోలు చూస్తున్న స్టూడెంట్ తండ్రి ఫిర్యాదుతో ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్శిటీ

జాతీయం | August 9, 2022

కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీలో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ బికినీలో వున్న ఫోటోలు ఆమె ఉద్యోగానికి ఎసరు తెచ్చాయి. యూనివర్శిటీ స్టూడెంట్ ఒకరు ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సదరు ప్రొఫెసర్ ను రాజీనామా చేయమని యూనివర్శిటీ కోరింది.

Assam: ఎంత ఘాటు ప్రేమయో.. హెచ్ఐవి బాధిత ప్రియుడి రక్తాన్ని తనకు ఎక్కించుకున్న బాలిక

Assam: ఎంత ఘాటు ప్రేమయో.. హెచ్ఐవి బాధిత ప్రియుడి రక్తాన్ని తనకు ఎక్కించుకున్న బాలిక

జాతీయం | August 9, 2022

ప్రేమ గుడ్డిది, హద్దులు చూడదు అంటారు. అస్సాంలోని ఒక టీనేజ్ అమ్మాయి తన ప్రేమను నిరూపించుకోవడానికి చేసిన విపరీత చర్య చూసాక ఈ సామెత గుర్తుకు రాక మానదు. అసోంలోని సుల్‌కుచి జిల్లాలో 15 ఏళ్ల బాలిక తన ప్రేమను గొప్పగా చాటుకునే ప్రయత్నంలో తన ప్రియుడి హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించింది.

Maharashtra Cabinet expansion: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 18 మంది ఎమ్మెల్యేలు

Maharashtra Cabinet expansion: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 18 మంది ఎమ్మెల్యేలు

జాతీయం | August 9, 2022

మంగళవారం ఉదయం ముంబయిలోని రాజ్‌భవన్‌లో జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మొదటి దశలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి మంత్రి మండలిలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గిరీష్ మహాజన్,

Maharashtra: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ఈడీ సీరియస్‌

Maharashtra: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ఈడీ సీరియస్‌

జాతీయం | August 8, 2022

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ఈడీ సీరియస్‌ అయ్యింది. శివసేనకు చెందిన సామ్నా అనే పత్రికలో వారం వారం రోక్‌ తక్‌ అనే కాలాన్ని సంజయ్‌ రౌత్‌ రాస్తుంటారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నందున జైలు నుంచి వారం వారం కాలం రాసే అవకాశం లేదు. అయితే ఆదివారం సామ్నా పత్రికలో కూడా రౌత్‌ కాలం ప్రచురితమైంది.

Partha Chatterjee: విద్యాశాఖలో ప్రతీ పోస్టుకు ఒక రేటు.. ఇదీ పార్ధా చటర్జీ  భాగోతం

Partha Chatterjee: విద్యాశాఖలో ప్రతీ పోస్టుకు ఒక రేటు.. ఇదీ పార్ధా చటర్జీ భాగోతం

ప్రైమ్9స్పెషల్ | August 8, 2022

పశ్చిమ బెంగాల్‌ మాజీ విద్యాశాఖ మంత్రి పార్ధా చటర్జీ లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు విద్యశాఖలోని ప్రతి పోస్టుకు ఒక్కొ ధర నిర్ణయించి అందిన కాడికి డబ్బు దండుకున్నాడు పార్ధుడు. ఎలాంటి అనుభవం లేని వారిని కనీస అర్హత లేని వారిని కూడా డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు పార్ధ చటర్జీ. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న ఆయన తాను అమాయకుడినని తనకు ఏమీ తెలియదని.. కాలమే అని నిర్ణయిస్తుందని అమయకత్వం నటిస్తున్నాడు.

Vice President Election: ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

Vice President Election: ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

జాతీయం | August 8, 2022

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎంపీలు పార్లమెంట్‌కు క్యూ కట్టారు. ప్రధాని మోదీ.. సహా ఎంపీలు అంతా తమ ఓటును వినియోగించుకున్నారు. సభలో 8 ఖాళీ స్థానాలు సహా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు మాత్రమే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Assam tea garden land: తేయాకుతోటల భూమిలో ఐదు శాతం ఇతరపంటలసాగు అస్సాం ప్రభుత్వం నిర్ణయం

Assam tea garden land: తేయాకుతోటల భూమిలో ఐదు శాతం ఇతరపంటలసాగు అస్సాం ప్రభుత్వం నిర్ణయం

జాతీయం | August 8, 2022

అస్సాం ప్రభుత్వం తేయాకుతోటల భూమిలో ఐదు శాతం వరకు పర్యావరణ అనుకూల టీ టూరిజం, గ్రీన్ పవర్ మరియు పశుపోషణకు ఉపయోగించేందుకు అనుమతించింది.ఒక ఆర్డినెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం అస్సాం ల్యాండ్ హోల్డింగ్ చట్టం 1956పై సీలింగ్‌ను సవరించింది.

Tamil Nadu: తమిళనాడులో కుండపోత వర్షాలు

Tamil Nadu: తమిళనాడులో కుండపోత వర్షాలు

జాతీయం | August 6, 2022

తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 15 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోనే ఉన్నాయి. తిరుచ్చి, నామక్కల్, సేలం జిల్లాల్లో వరదలు ప్రమాదకరస్థాయిని తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.

vice president election 2022: నేడు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక

vice president election 2022: నేడు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక

జాతీయం | August 6, 2022

నేడు భారత 16 వ ఉపరాష్ట్ర పతి ఎన్నికల కోసం పార్లమెంట్ భవనంలో ఏర్పాట్లు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా మాజీ పశ్చిమ భెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ బరిలో నిలవగా.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మార్గరేట్ ఆల్వా బరిలో ఉన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ హాల్ లోనే కౌంటింగ్ జరుగుతుంది.

← 1 … 139 140 141 142 143 … 145 →

తాజా వార్తలు

మరిన్ని
  • Ration Card: కేంద్రం కీలక నిర్ణయం.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీకి సిద్ధం!

    May 15, 2025
  • UK: పీఓకేలో ఉగ్రవాదులను తుడిచిపెట్టండి: బ్రిటన్ ఎంపీ

    May 15, 2025
  • RAPO22 Title Glimpse: ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌.. రాపో22 టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌- ఈసారి ఫ్యాన్స్‌కి మాస్‌ జాతరే

    May 15, 2025
  • Yadagirigutta: రాష్ట్రంలో కలకలం.. యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు.. అందగత్తెలు వస్తున్నారనే!

    May 15, 2025
  • Pakistan: పీఎం మోదీని కాపీ కొట్టిన పాక్ ప్రధాని

    May 15, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam