Home / movie news
Mokshagna Act in Nandamuri Balakrishna Movie: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్, వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల డాకు మహారాజ్‌తో హిట్ కొట్టిన బాలయ్య అదే జోష్‌లో సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్న ఆయన అంతలోనే స్టార్ డైరెక్టర్ని లైన్లో పెట్టినట్టు గుసగుసల వినిపిస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో బాలయ్య ఓ సినిమాకు కమిట్ అయ్యాడట. బాలయ్య […]
Trivikram To Take Hari Hara Veeramallu Final Cut: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిడ్ చిత్రాల్లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ముందు రిలీజ్ అయ్యేది వీరమల్లునే. దీంతో ఈ సినిమా అప్డేట్స్, రిలీజ్ డేట్ కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం […]
Squid Game 3 Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం స్రష్టించిన వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ఈ కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ దక్కించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్స్ అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడ మూడో సీజన్‌ని ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. అతి త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ‘స్క్విడ్ గేమ్ 3’ విడుదల కానుంది. కాగా 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ […]
Shah Rukh Khan Comments at Met Gala 2025: న్యూయార్క్ వేదికగా జరిగిన మెట్‌గాలా 2025లో పలువురు బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్’ అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో షారుక్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి తారలు తమైదన ఐకానిక్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ స్పెషల్ అట్రాక్షన్ నిలిచారు. ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్ […]
Sobhita Dhulipala Pregnant Rumours Viral: మరో టాలీవుడ్ స్టార్ కపుల్ కూడా గుడ్‌న్యూస్ చెప్పుబోతుందట. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుందట. ఇంతక ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా?. మరెవరో కాదు అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య. గతేడాది ఈ హీరో నటి శోభితను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. […]
Kiara Advani Stunning With Baby Bump At Met Gala 2025: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ బేబీ బంప్‌తో సర్ప్రైజ్ చేసింది. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఈవెంట్ మెట్‌గాలాలో కియారా బేబీ బంప్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా ఇదే ఈవెంట్లో పలువురు బాలీవుడ్ సినీ తారలు కూడా సందడి చేశారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన ఈ మెట్‌గాలాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సింగర్ దిల్జీత్ దోసాంజ్, […]
Varun Tej and lavanya Tripathi Announce Announce Pregnancy: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఆ సర్ప్రైజ్ వచ్చేసింది. అనుకున్నట్టుగానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యలు గుడ్‌న్యూస్ పంచుకున్నారు. త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నామంటూ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు వరుణ్, లావణ్యలు కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసి ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చారు. ‘అందమైన పాత్ర.. త్వరలో రాబోతోంది..’ ఈ మేరకు బేబీ సాక్స్ ఫోటోని […]
Samantha Speech At Shubham Pre Release Event: స్టార్ హీరోయిన్ సమంత తీరు చూస్తుంటే ఇక ఆమె నటనకు బ్రేక్ తీసుకునేలా కనిపిస్తోంది. తెలుగులో చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. మయోసైటిస్ కారణంగా సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకుంది. అయితే ఆ బ్రేక్ తర్వాత సామ్ తెలుగులో ఏ సినిమాకు సంతకం చేయలేదు. సిటాడెల్: హనీ బన్నీ షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సిరీస్ కూడా […]
Anchor Rashmi Shared Video After Return From Bali Trip: యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భుజం నొప్పి, తీవ్ర రక్త స్రావం సమస్యలతో బాధపుడుతున్న ఆమె ఇటీవలె ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని రష్మీనే స్వయంగా చెప్పింది. ఏప్రిల్ 18న ఆమెకు ఆపరేషన్ జరిగిందని వెల్లడించింది. అయితే సర్జరీ జరిగి వారం తిరక్కుండానే ఆమె బాలి వెకేషన్‌కి వెళ్లింది. ఇవి […]
HIT 3 Box Office Collections: హీరో నాని మరోసారి సెంచరి కొట్టేశాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ వంద కోట్ల క్లబ్లో చేరింది. శైలెష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి మూడో పార్ట్‌గా వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి బజ్ నెలకొంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]