Home / movie news
Amala Paul about Her husband and Pregnancy: ప్రెగ్నెంట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాననని చెప్పింది నటి అమలాపాల్. ఇద్దరమ్మాయిలు చిత్రంలో తెలుగులో గుర్తింపు పొందిన ఈ భామ తర్వాత నాయక్, బెజవాడ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ఆమె అక్కడ లేడీ ఒరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె వంటి చిత్రాల్లో బోల్డ్ రోల్స్‌లో కనిపించింది షాకిచ్చింది. అయితే 2023లో జగత్ దేశాయ్‌తో […]
Kollywood Hero Ravi Mohan Wife Emotional Post: తమిళ నటుడు ‘జయం’ రవి తన వ్యక్తిగత విషయాలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. గతేడాది తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరి విడాకుల ప్రాసెస్ కోర్టులో ఉంది. సింగర్ కెన్నీషాతో డేటింగ్ చేస్తున్నాడని అందుకే భార్యకు విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని ఈ రూమర్స్‌ని కొట్టిపారేశాడు. అయితే ఇప్పుడు సింగర్‌తో కలిసి ఓ కార్యక్రమానికి […]
Operation Sindoor Director Apologizes for Movie Announcement: ఆపరేషన్ సిందూర్ టైటిల్‌తో బాలీవుడ్లో ఓ సినిమా రానుంది. దీనిపై ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. కొన్ని గంటల క్రితమే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరీ. అయితే టైటిల్ పోస్టర్ విడుదలైన కాసేపటికి డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ తర్వాత ఆయనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ సినిమాని అనౌన్స్ […]
Jr NTR Original Name is Mohammad Sharif Rashid Khan..?: ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో తరచూ ఏదోక వార్తలు బయటకు వస్తున్నాయి. నిజాల కంటే ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఇండియా ఆర్మీకి సంబంధించిన ఎన్నో తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. అదే సమయంలో కొందరు ట్రోల్స్, విద్వేషాలకు దిగుతూ నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్-పాక్ వార్ సెగ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు తాకింది. ఆయన ముస్లిం కాదంటూ ఎన్టీఆర్‌పై […]
Vijay Devarakonda announced Donation to Indian Army amid India Pakistan War: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నాడు. భారత సైన్యానికి విరాళం ప్రకటించారు. నిన్న శుక్రవారం (మే 9) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్దం నెలకొన్న పరిస్థితుల్లో భారత సైన్యానికి మద్దుతుగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తనవంతు బాధ్యతగా విజయ్ భారత సైన్యానికి […]
Operation Sindoor Movie First Poster Out: ఆపరేషన్ సిందూర్.. ప్రస్తుతం శత్రు దేశాన్ని వణికిస్తున్న పేరిది. గత ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ బుద్ది చెబుతోంది. ఇప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. శుత్రువులను వణికిస్తోన్న ఈ పవర్ఫుల్ ఆపరేషణ్ త్వరలోనే వెండితెరపైకి రాబోతోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మూవీని తెరకెక్కించబోతోంది. ఈ మేరకు […]
Anil Ravipudi Flying to Chennai To Meet Nayanthara: డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఆడియన్స్ ఏదో తెలియని జోష్ వస్తుంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్తో అన్ని వర్గాల ఆడియన్స్‌ని మెప్పిస్తారు. ఇంతవరకు ప్లాప్ చూడని హిట్ డైరెక్టర్ ఈయన. ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారు. మెగా157(Mega 157) అనే […]
Aamir Khan About Mahabharat Movie: ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో భీన్నమైన ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందకు తీసుకురావాలనేది ఆమిర్ కోరిక అని, ఈ మహాభారతం కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నట్టు ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాజాగా జరిగిన ఇండియా@2047 సమ్మిట్‌లో ఆమిర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ప్రస్తావించారు. […]
Sailesh Kolanu Tweet on His Tirumala Darshan: హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను ఆ ఆసక్తికర ట్వీట్ చేశారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయనకు అనుహ్యమైన అనుభూతి ఎదురైందట. ఈసారి తిరుమల శ్రీవారి దర్శకతం జీవితంలో ఎన్నడు మర్చిపోనని, అదో అనీర్వచనీయమైన అనుభూతి అన్నాడు. తనకు ఎదురైన ఈ అనుభూతి గురించి ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. “తిరుమల ఈ రోజు […]
Filmmakers Registered For Operation Sindoor Title: ‘ఆపరేషన్ సిందూర్’.. ప్రస్తుతం భారతీయులంతా గర్విస్తున్న పేరు ఇది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికార చర్యగా మన భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరు పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసిన సంగి తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. ఎంతో శక్తివంతమైన ఈ పేరును సొంతం చేసుకునేందుకు పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అప్పుడే […]