Home / latest telugu news
ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతుంటుంది. మరి ఈ రోజు అంటే మే 4 గురువారం దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 3) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల ధాటికి వందల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతన్నలు. మండు వేసవిలో ఈ అకాల వర్షాలు ఏంటి దేవుడా అంటూ తలపట్టుకుంటున్నారు అన్నదాతలు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉందని అంతేకాకుండా అక్కడక్కడ పిడుగులుపడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తర కొరియాలో అధ్వాన్నంగా ఉన్న ఆర్థిక పరిస్థితి దాని పౌరులపై, ముఖ్యంగా శ్రామిక వర్గంపై పడుతోంది. కొంచెం సులభంగా మరియు త్వరగా డబ్బు సంపాదించడానికి, దేశంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఉపకరణాలు, విడిభాగాలు మరియు ఇతర వస్తువులను దొంగిలించడం ప్రారంభించారు
తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన శుభ, అశుభ సమయాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలు ప్రత్యేకంగా మీకోసం.
ఆర్జీవీ అంటేనే వివాదాలకు పెట్టింది పేరుగా చెప్తుంటారు. అయితే ఆయన రీసెంట్ గా చేసిన ఓ పోస్ట్ ఇందుకు అద్దం పడుతూ రొటీన్ కు కాస్త భిన్నంగా ఉంది. పుట్టిన రోజు ఎవరైనా ఏం చేస్తారు సాధారణంగా కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే సాంగ్తో ఎంజాయ్ చేస్తారు.
తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏప్రిల్ 08వ తేదీన శుభ, అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు పలు రాశులలోని వారికి అనేత సమస్యలకు పరిష్కారం లభించడం వల్ల వారు చాలా మనఃశాంతిగా జీవిస్తారు. ఆర్థికలావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రేమలో ఉన్న వారు ముందడు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది