Last Updated:

Education And Career News: BA+IAS చదవండం మంచిదా కాదా..?

Education And Career News: BA+IAS చదవండం మంచిదా కాదా.. ఐఏఎస్ కోచింగ్ ఇన్సిట్యూట్స్ లక్షల మంది కెరీర్ ని ఎలా స్పాయిల్ చేస్తున్నాయనే దానిపై డాక్టర్ సతీష్ కుమార్ చెప్తున్నారు ఎందుకో ఓ సారి చూసేద్దాం.

Education And Career News: BA+IAS చదవండం మంచిదా కాదా.. ఐఏఎస్ కోచింగ్ ఇన్సిట్యూట్స్ లక్షల మంది కెరీర్ ని ఎలా స్పాయిల్ చేస్తున్నాయనే దానిపై డాక్టర్ సతీష్ కుమార్ చెప్తున్నారు ఎందుకో ఓ సారి చూసేద్దాం.

ఐఏఎస్ అనేది స్కిల్ ఎగ్జామ్ అని కష్టపడి చదివేది కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే పోస్టులు తక్కువ ప్రిపేరయ్యే విద్యార్థులు ఎక్కువ వారి నుంచి డబ్బులు దోచేసే కోచింగ్ సెంటర్లు వేలల్లో ఉన్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లియర్ విజన్ లేకుండా బీఏ కోర్సుతో ఐఏఎస్ ఎగ్జామ్ క్రాక్ చెయ్యలేమని ఆయవ వెల్లడిస్తున్నారు. ఇంతకీ మరి ఐఏఎస్ ఎగ్జామ్ క్రాక్ చెయ్యాలంటే ఏ కోర్సులు చదవాలి.. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి ఇనిస్టిట్యూట్లో చదవాలి.. ఎలాంటి కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవ్వాలనే విషయాలపై క్లియర్ కట్ వివరణ సతీష్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం.

అంతే కాకుండా ఇంటర్ తరువాత విద్యార్దులు ఎటువంటి కోర్సులు చదివితే బాగుంటుంది? సీఎస్ఈ ద్వారా వచ్చే ఉద్యోగాలు ఏంటి.. గేట్,  జేఈఈ మెయిన్స్ ని ఎలా ఛేదించాలి, ఎలాంటి కళాశాలల్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు.. సివిల్స్ కు ప్రణాళికాబద్దంగా ఎలా ప్రిపేరవ్వాలి ఇవే కాక విద్యపరంగా ఎలాంటి ప్రశ్నలు లేదా సూచనలు కావాలన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ ను 8886629883 సంప్రదించవచ్చు.